సుధ భట్టాచార్య
స్వరూపం
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
సుధ భట్టాచార్య భారత దేశానికి చెందిన మహిళా శాస్త్రవేత్త. ఈమె మాలిక్యులర్ బయాలజీ, మాలిక్యులర్ పారాసైటాలజీ, జెనోమిక్స్ లలో పరిశోధనలు చేశారు.ఈమె ప్రస్తుతం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
జీవిత విశేషాలు
[మార్చు]విద్యా విషయాలు
[మార్చు]సుధా భట్టాచార్య అకడమిక్ కెరీర్ ఈ క్రిందివిధంగా ఉంది.
విద్యా సంస్థ | డిగ్రీ | సంవత్సరం | అంశాలు |
ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ | బి.యస్సీ (ఆనర్స్) | 1971 | బోటనీ, జుయాలజీ, కెమిస్ట్రీ |
ఇందియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, న్యూఢిల్లీ | ఎం. యస్సీ. | 1973 | బయో కెమిస్ట్రీ, జెనెతిక్స్, మైక్రో బయాలజీ |
ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, న్యూఢిల్లీ | పి.హె.డి | 1977 | బయో కెమిస్ట్రీ |
స్టాన్‌ఫర్డు విశ్వవిద్యాలయం, యు.ఎస్.ఎ | పోస్ట్ డాక్టరల్ | 1977-1979 | బాక్టీరియోఫేస్ జెనెటిక్స్ |
బోస్టన్ బయోమెడికల్ ఇనిస్టిట్యూట్, యు.ఎస్.ఎ | స్టాఫ్ ఫెలో | 1979-1981 | బాక్టీరియల్ డి.ఎన్.ఎ. రెప్లికేషన్ |
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ | రీసెర్చ్ ఆఫీసర్ | 1981 -1982 | జెనెటిక్ ఇంజనీరింగ్ ఇన్ మైకోబాక్టీరియా. |
టాటా రీసెర్చ్ డెవలెప్‌మెంట్ అండ్ డిసైన్ సెంటర్, పూణె | శాస్త్రవేత్త | 982-1985 | డెవలప్‌మెంట్ ఆఫ్ డి.ఎన్.ఎ ప్రోబ్స్ ఫర్ ట్యూబర్ క్యులాసిస్ అండ్ అదర్ డిసీసెస్ |
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, యు.ఎస్.ఎ | ప్రపంచ బ్యాంకు ఫెలో | 1985-1986 | రీపెటివ్ డి.ఎన్.ఎ ఇన్ ఎంటమీబా హిస్టోలెటికా |
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ | అసిస్టెంట్ ప్రొఫెసర్ | 1986-1995 | మాలిక్యులర్ బయాలజీ ఆఫ్ అమీబియాసిస్ |
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ | అసోసియేట్ ప్రొఫెసర్ | 1995 -2003 | మాలిక్యులర్ బయాలజీ ఆఫ్ అమీబియాసిస్ |
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ | ప్రొఫెసర్ | 2003 నుండి | మాలిక్యులర్ బయాలజీ ఆఫ్ అమీబియాసిస్ |
అవార్డులు
[మార్చు]- National Science Talent Search Scholarship (1968)
- Merit position in Central Board of Secondary Education (1968)
- Robert Mc Namara Fellow of World Bank (1985)
- Rockefeller Biotechnology Career Development Award (1987)
- Fogarty International Research Collaboration Award (1996 & 2001)
- Member of Guha Research Conference (1993)
- Fellow of the Indian Academy of Sciences, Bangalore (2001)
- Fellow of the National Academy of Sciences, Allahabad (2008)
గౌరవాలు
[మార్చు]- Member of Guha Research Conference (1993)
- Fellow of the Indian Academy of Sciences, Bangalore (2001)
- Fellow of the National Academy of Sciences, Allahabad (2008)
సూచికలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]- [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా