A: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3: | పంక్తి 3: | ||
{{Latin letter info|a}} |
{{Latin letter info|a}} |
||
'''A''' |
'''A''' [[ఆంగ్ల అక్షరమాల]] యొక్క మొదటి [[అక్షరం]]. పలుకునపుడు "ఎ" అని పలికినప్పటికి వ్రాసేటప్పుడు "A"ను పెద్ద అక్షరంగాను, "a"ను చిన్న అక్షరంగాను సూచిస్తారు. చిన్న అక్షరం "a"ను ఒక లోయర్ కేస్ అచ్చుగా ఉపయోగిస్తారు. సుదీర్ఘ ఆంగ్ల భాషలో "a", "ĕ" మరియు "y" లకు సంధ్యాక్షరం వంటిదని చెబుతారు. గ్రీకు వర్ణమాలలో ఇదే అక్షరమునకు "ఆల్ఫా" అని పేరు. "ఆల్ఫా మరియు ఒమేగా", [[గ్రీకు]] వర్ణమాల యొక్క చివరి అక్షరం, దీని అర్థం ప్రారంభం మరియు ముగింపు. |
||
==ఆంగ్లభాషలో ఉపయోగం== |
==ఆంగ్లభాషలో ఉపయోగం== |
15:54, 3 నవంబరు 2016 నాటి కూర్పు
A అనే అక్షరం అ, ఆ, ఎ, ఏ అనే తెలుగు అక్షరాలను కూడా సూచిస్తుంది. వాటి కొరకు చూడండి - అ, ఆ, ఎ, ఏ
ISO basic Latin alphabet |
---|
AaBbCcDdEeFfGgHhIiJjKkLlMmNnOoPpQqRrSsTtUuVvWwXxYyZz |
A ఆంగ్ల అక్షరమాల యొక్క మొదటి అక్షరం. పలుకునపుడు "ఎ" అని పలికినప్పటికి వ్రాసేటప్పుడు "A"ను పెద్ద అక్షరంగాను, "a"ను చిన్న అక్షరంగాను సూచిస్తారు. చిన్న అక్షరం "a"ను ఒక లోయర్ కేస్ అచ్చుగా ఉపయోగిస్తారు. సుదీర్ఘ ఆంగ్ల భాషలో "a", "ĕ" మరియు "y" లకు సంధ్యాక్షరం వంటిదని చెబుతారు. గ్రీకు వర్ణమాలలో ఇదే అక్షరమునకు "ఆల్ఫా" అని పేరు. "ఆల్ఫా మరియు ఒమేగా", గ్రీకు వర్ణమాల యొక్క చివరి అక్షరం, దీని అర్థం ప్రారంభం మరియు ముగింపు.
ఆంగ్లభాషలో ఉపయోగం
ఆంగ్లంలో, ఈ అక్షరం ప్రస్తుతం ఆరు వివిధ అచ్చు శబ్దాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఈ "A" అక్షరం ఆంగ్లభాషలో అత్యంత సాధారణంగా ఉపయోగించే అక్షరాలలో మూడవది ("E" మరియు "T" తర్వాత), మరియు స్పానిష్ మరియు ఫ్రెంచ్ భాషలలో సర్వసాధారణముగా ఉపయోగించే అక్షరాలలో రెండవది.