U

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
U కర్సివ్ (కలిపి వ్రాత)

U లేదా u (ఉచ్ఛారణ: యు) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 21 వ అక్షరం, ఆధునిక ఆంగ్ల వర్ణమాల యొక్క ఐదవ అచ్చు అక్షరం. U ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో యుస్స్ (U's) అని, తెలుగులో "యు"లు అని పలుకుతారు. ఇది T అక్షరానికి తరువాత, V అక్షరమునకు ముందు వస్తుంది (T U V).

U యొక్క ప్రింటింగ్ అక్షరాలు

[మార్చు]

U - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
u - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=U&oldid=2952553" నుండి వెలికితీశారు