Jump to content

మార్చి 10

వికీపీడియా నుండి

మార్చి 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 69వ రోజు (లీపు సంవత్సరములో 70వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 296 రోజులు మిగిలినవి.


<< మార్చి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30 31
2025


సంఘటనలు

[మార్చు]
  • 1876: అలెగ్జాండర్ గ్రాహం బెల్ విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు.
  • 2011: శ్రీకంఠ జయంతి
  • 1922: స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మాగాంధీ రాజా ద్రోహం కింద అరెస్టయ్యారు.
  • 1977: యురేనస్ గ్రాహం చుట్టూ వలయాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.

జననాలు

[మార్చు]
  • 1896: నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి. (మ.1968)
  • 1928: స్వర్ణలత, తెలుగు సినిమా నేపథ్య గాయని.
  • 1945: మాధవరావు సింధియా, కేంద్ర మాజీ మంత్రి
  • 1946: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (మ.2015)
  • 1967: కాండ్రు కమల, మెంబర్ అఫ్ శాసనసభ మంగళగిరి అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్
  • 1972: ఆర్.పి.పట్నాయక్, సంగీత దర్శకుడు, గాయకుడు,రచయిత , నటుడు, నిర్మాత.
  • 1990: రీతూ వర్మ, తెలుగు చలనచిత్ర నటి
  • 1994: మత్స సంతోషి, కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది

మరణాలు

[మార్చు]

పండుగలు , జాతీయ దినాలు

[మార్చు]

కేంద్ర పారిశ్రామిక భద్రతా దినోత్సవం

బయటి లింకులు

[మార్చు]

మార్చి 9 - మార్చి 11 - ఫిబ్రవరి 10 - ఏప్రిల్ 10 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31