జూలై 11
Jump to navigation
Jump to search
జూలై 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 192వ రోజు (లీపు సంవత్సరములో 193వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 173 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1921: పానగల్ రాజా మద్రాసు ప్రెసిడెన్సీ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.
- 1966: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఇంగ్లాండులో ప్రారంభమయ్యాయి.
- 1987: ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది.
జననాలు
[మార్చు]- 1767: జాన్ క్విన్సీ ఆదమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- 1877: అలీ నవాజ్ జంగ్ బహదూర్, హైదరాబాదుకు చెందిన ఇంజనీరు. (మ.1949)
- 1907: సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు. (మ.1963)
- 1920: యూలి బోరిస్వొవిచ్ బ్రినెర్, హాలీవుడ్ నటుడు (మ. 1985 అక్టోబరు 10)
- 1946: రామకృష్ణ (చిత్రకారుడు), వ్యంగ్య చిత్రకారుడు, కార్టూనిస్ట్.
- 1951: నారమల్లి డాక్టర్ శివప్రసాద్ , చలనచిత్ర దర్శకుడు , చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు (మ.2019).
- 1964: మణిశర్మ, తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకుడు.
మరణాలు
[మార్చు]- 2007: సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (జ. 1939)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- మంగోలియా జాతీయ దినోత్సవం
- ప్రపంచ జనాభా దినోత్సవం
- తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2007-03-13 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు - జూలై 11
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 10 - జూలై 12 - జూన్ 11 - ఆగష్టు 11 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |