Jump to content

rapid

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, శీఘ్రమైన, త్వరయైన, వడిగల, వేగమైన.

  • or steep as a descentనెట్రముగా వుండే.
  • he gave me a rapid sketch of the business ఆ సంగతినిసంక్షేపముగా చెప్పినాడు, రెండు ముక్కలుగా చెప్పినాడు.
  • the house is going to rapiddecay ఆ యిల్లు శిథిలమైపోతున్నది.

నామవాచకం, s, or cataract ఆకాశగంగ, కొండ కాలవ, వడిగా పారే యేరు, పల్లవాటునవురువడిగా పారేటిది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).