Jump to content

feed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, మేసుట, తినుట, భోజనము చేసుట.

  • they fed under the wall గోడపక్కను భోజనము చేసినారు.
  • the Hindu feed themselves with the hand హిందువులు చేతిలో తింటారు.
  • horses feed on cornగుర్రములు గోధూమములు తింటవి.
  • Elephants feed on leaves యేనుగులుఆకులు తింటవి.
  • the child feeds only on milk ఆ బిడ్డపాలతో ప్రాణములుపెట్టుకోనివున్నది.
  • the goats fed on bushes on the mountain మేకలుకొండమీద పొదలను మేస్తూ వుండినవి.

క్రియ, విశేషణం, ఆహారము బెట్టుట, మేతబెట్టుట,అన్నము బెట్టుట, తినిపించుట,మేపుట, పోషించుట.

  • God feeds all living creatures దేవుడు సమస్తమైనజీవరాసికిన్ని ఆహారము పెట్టి పోషిస్తాడు.
  • he fed the flame with oil మంట నిలవకుండా నూనె పోస్తూ వచ్చినాడు.
  • she fed the child with milk ఆ బిడ్డను పాలుబోసి పెంచినది.
  • he fed the cattle in he forest ఆవలను అడవిలో మేపినాడు.
  • he was feeding the mill యంత్రమునకు యెరయిస్తూవచ్చినాడు.
  • అనగా తిరగలి మొదలైన వాటిలో గింజలు మొదలైన వాటిని పోస్తూవచ్చినాడు.
  • he fed me with vain hopes వట్టి ఆశలు పెట్టుతూ వచ్చినాడు.
  • all the rivers which feed the Godavery గోదావరిలో వచ్చి కలిసే నదులన్నిన్ని.
  • she fed the child on bread బిడ్డకు రొట్టెను పెట్టింది.
  • they feedhorses on corn గుర్రములకు గోధూమములు పెట్టుతారు.
  • he fed his eyes on her beauty దాని అందమును కన్నుల కరువుదీర చూచినాడు.

క్రియ, నామవాచకం, మేసుట, తినుట, భోజనము చేసుట.

  • they fed under the wall గోడపక్కను భోజనము చేసినారు.
  • the Hindu feed themselves with the hand హిందువులు చేతిలో తింటారు.
  • horses feed on cornగుర్రములు గోధూమములు తింటవి.
  • Elephants feed on leaves యేనుగులుఆకులు తింటవి.
  • the child feeds only on milk ఆ బిడ్డపాలతో ప్రాణములుపెట్టుకోనివున్నది.
  • the goats fed on bushes on the mountain మేకలుకొండమీద పొదలను మేస్తూ వుండినవి.

క్రియ, విశేషణం, ఆహారము బెట్టుట, మేతబెట్టుట, అన్నము బెట్టుట, తినిపించుట,మేపుట, పోషించుట.

  • God feeds all living creatures దేవుడు సమస్తమైనజీవరాసికిన్ని ఆహారము పెట్టి పోషిస్తాడు.
  • he fed the flame with oilమంట నిలవకుండా నూనె పోస్తూ వచ్చినాడు.
  • she fed the child with milk ఆ బిడ్డను పాలుబోసి పెంచినది.
  • he fed the cattle in he forest ఆవలను అడవిలో మేపినాడు.
  • he was feeding the mill యంత్రమునకు యెరయిస్తూవచ్చినాడు, అనగా తిరగలి మొదలైన వాటిలో గింజలు మొదలైన వాటిని పోస్తూవచ్చినాడు.
  • he fed me with vain hopes వట్టి ఆశలు పెట్టుతూ వచ్చినాడు.
  • all the rivers which feed the Godavery గోదావరిలో వచ్చి కలిసే నదులన్నిన్ని.
  • she fed the child on bread బిడ్డకు రొట్టెను పెట్టింది.
  • they feedhorses on corn గుర్రములకు గోధూమములు పెట్టుతారు.
  • he fed his eyes on her beauty దాని అందమును కన్నుల కరువుదీర చూచినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).