దుర్భిణి నేటి పదం/2013 ఏప్రిల్ 20
♦ భాషా భాగం: నామవాచకము.
♦ అర్థము : దూర వస్తు దర్శన యంత్రం
నానార్థములు
యితర భాషల్లో అర్థాలు
- ఆంగ్లం : టెలిస్కోప్ : Telescope
- హిందీ : దూర్‌బీన్,దూరదర్శీ : दूरबीन, दूरदर्शी
- కన్నడం : దూరదర్శ యంత్ర, దుర్బిను : ದೂರದರ್ಶಕ ಯಂತ್ರ, ದುರ್ಬೀನು
|