Jump to content

ముఖము

విక్షనరీ నుండి
పికాసో చిత్రాలలో చోటుచేసుకున్న మొనాలిసా ముఖము
ముఖకుహరము.

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము मुख నుండి పుట్టినది.
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. తలలోని ఒక భాగం. ప్రధాన శరీర భాగాలైన కళ్ళు, కనుబొమలు, నోరు, ముక్కు, దంతాలు, పెదవులు మరియు గడ్డము లాంటి శరీర భాగం - మొగము.
  2. నోరు.
  3. ముందరి భాగము.
నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ముఖము పచ్చడై పోవుద్ది. బెదిరించడము

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]

Face