Jump to content

బుగ్గ

విక్షనరీ నుండి
బుగ్గ
(నీటి)బుగ్గ

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • దేశ్యము
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
  • బుగ్గలు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • పర్వతాదులయందు సంతతధారగా పైకుబికివచ్చు నీరు
  • నీటిబుగ్గ/ చంప
నానార్థాలు

1.అర్ధము

  1. చెక్కిలి
  2. చెంప
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

నీ ఎర్రని బుగ్గలు చాల అందంగా వున్నాయి. ఒక పాటలో పద ప్రయోగము: ఎర్రా ఎర్రని బుగ్గల దానా,, చెంపకు చారెడు కన్నుల దానా..... మరచి పోయావా.... నన్నె .....

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]