చమత్కారము
స్వరూపం
చమత్కారము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము/నామవాచకము/సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చమత్కారము అంటే హాస్యసమ్మిళతమైన విషయము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- ఇభనిమాలిక, కందువ, , కలితనము, కౌశలము, కౌశల్యము, గమకము, చతురత్వము, చతురిమ, చదురు, చదురుదనము, , చమత్కృతి, చాతుర్యము, జాణతనము, ఠవరతనము, తేఱుగడ, , , దిట్టతనము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వాడి మాటలు చాల చమత్కారముగా వున్నాయి
అనువాదాలు
[<small>మార్చు</small>]
|
మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912