Jump to content

గార

విక్షనరీ నుండి
ఇటులమధ్యవున్న గార/గచ్చు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. గోడ లోనగువాని నిర్మాణంలో సున్నము,ఇసుక ను కలిపిచేసిన పదార్థము.గోడలోని ఇటుకల/రాళ్లమధ్య వాటిని పట్తివుంచుటకు,మరియు గోడకు పూత గాను వాడెదరు.
  2. ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక గ్రామము మరియు మండల కేంద్రము.
  3. గోడలోనగువాని పూఁతకై యిసుకఁజేర్చి దంచిన సున్నము
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఇసుకఁజేర్చి దంచిన సున్నమును గార అని అందురు. దానిని గోడలు కట్టుటకు, గోడల పూఁతకై వాడుదురు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]