Jump to content

retail

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to sell in small quantities చిల్లరగా మారుబేరము చేసుట, చిల్లరగా అమ్ముట.

  • he retailed the story తాను విన్న కధను చెప్పినాడు.

నామవాచకం, s, చిల్లర బేరము, చిల్లరగా చేసే మారుబేరము.

  • a retail shop చిల్లర అంగడి.
  • a retail shopkeeper చిల్లర అంగడివాడు, మారుబేరానికి కొని అమ్మే చిల్లర అంగడివాడు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).