Jump to content

retail

విక్షనరీ నుండి
OctraBot (చర్చ | రచనలు) (Bot: Cleaning up old interwiki links) చేసిన 06:56, 25 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to sell in small quantities చిల్లరగా మారుబేరము చేసుట, చిల్లరగా అమ్ముట.

  • he retailed the story తాను విన్న కధను చెప్పినాడు.

నామవాచకం, s, చిల్లర బేరము, చిల్లరగా చేసే మారుబేరము.

  • a retail shop చిల్లర అంగడి.
  • a retail shopkeeper చిల్లర అంగడివాడు, మారుబేరానికి కొని అమ్మే చిల్లర అంగడివాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).