9 అవర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
9 అవర్స్
దర్శకత్వంనిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్
స్క్రీన్ ప్లేక్రిష్‌ జాగర్లమూడి
దీనిపై ఆధారితంమల్లాది కృష్ణమూర్తి 'తొమ్మిది గంటలు' నవల
నిర్మాతరాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి
తారాగణంతారకరత్న
అజయ్
వినోద్ కుమార్
మధు శాలిని
ఛాయాగ్రహణంమనోజ్ రెడ్డి
కూర్పుధర్మేంద్ర కాకరాల
సంగీతంశక్తికాంత్‌ కార్తీక్‌
విడుదల తేదీ
2022 జూన్ 2
దేశం భారతదేశం
భాషతెలుగు

9 అవర్స్ 2022లో తెలుగులో విడుదలైన పీరియాడికల్ డ్రామా వెబ్ సిరీస్. ఫస్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు క్రిష్ షో రన్నర్‌గా వ్యవహరించగా[1] నిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధు శాలిని, రవి వర్మ, ప్రీతి అస్రానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీలో జూన్ 2న విడుదలైంది.[2][3]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 10TV (12 May 2022). "డైరెక్టర్ క్రిష్ షో రన్నర్‌గా 9 అవర్స్ వెబ్ సిరీస్." (in telugu). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Eenadu (12 May 2022). "తారకరత్న '9 అవర్స్‌' వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  3. Sakshi (3 June 2022). "ముగ్గురు ఖైదీలు, మూడు దొంగతనాలు.. '9 అవర్స్‌' రివ్యూ". Archived from the original on 4 June 2022. Retrieved 4 June 2022.
  4. TV5 News (30 May 2022). "'9 అవర్స్' వెబ్ సిరీస్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది: తారకరత్న, మధు షాలినీ" (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)