1729
స్వరూపం
1729 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
సంవత్సరాలు: | 1726 1727 1728 - 1729 - 1730 1731 1732 |
దశాబ్దాలు: | 1700లు 1710లు - 1720లు - 1730లు 1740లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఆగష్టు 1: మార్సెయిల్లో గణిత శాస్త్ర ప్రొఫెసరైన నికోలస్ సర్రాబాట్, పరిమాణం ఆధారంగా అతిపెద్ద తోకచుక్క 1729 తోకచుక్కను కనుగొన్నాడు.
- నవంబరు: లండన్ బ్రిడ్జ్, కింగ్స్టన్ ల మధ్య థేమ్స్ నదిపై ఉన్న ఏకైక (చెక్క) వంతెన పుట్నీ వంతెన నిర్మాణం పూర్తయింది.
- నవంబర్ 9: గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, డచ్ రిపబ్లిక్ మధ్య సెవిల్లే ఒప్పందం కుదిరింది. [1]
- నవంబర్ 29: నాట్చెజ్ తిరుగుబాటు : మిస్సిస్సిప్పి గడ్డపై జరిగే అత్యంత ఘోరమైన స్థానిక అమెరికన్ల ఊచకోత జరిగింది. నాట్చెజ్ ప్రజలు 138 మంది ఫ్రెంచి పురుషులు, 35 మంది ఫ్రెంచి మహిళలు, 56 మంది పిల్లలను ఫోర్ట్ రోసాలీ వద్ద చంపేసారు.
- తేదీ తెలియదు: ఇస్తాంబుల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 12,000 ఇళ్లను ధ్వంసమయ్యాయి. 7,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
- తేదీ తెలియదు: జోనాథన్ స్విఫ్ట్ (అనామకంగా) తన వ్యంగ్యరచన ఎ మోడెస్ట్ ప్రపోజల్‌ను ప్రచురించాడు. [2]
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]- విలియం కాంగ్రేవ్ ( 1670 జనవరి 24 - 1729 జనవరి 19) ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత, కవి.
- జనవరి 19: విలియం కాంగ్రేవ్, ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత, కవి. (జ. 1670)
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ William L. R. Cates (1863). The Pocket Date Book. Chapman and Hall.
- ↑ Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. ISBN 0-304-35730-8.