Jump to content

1645

వికీపీడియా నుండి

1645 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1642 1643 1644 - 1645 - 1646 1647 1648
దశాబ్దాలు: 1620లు 1630లు - 1640లు - 1650లు 1660లు
శతాబ్దాలు: 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
  • ఫిబ్రవరి 2 : ఇన్‌వెరిచో యుద్ధం
    మార్చి 5: ముప్పై సంవత్సరాల యుద్ధం – జంకావు యుద్ధం : స్వీడన్ సైన్యాలు దక్షిణ బోహేమియాలో, ప్రేగ్‌కు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో పవిత్ర రోమన్ సామ్రాజ్యపు శక్తులను నిర్ణయాత్మకంగా ఓడించాయి.
  • మార్చి 31: బ్లాక్ డెత్ (ప్లేగు) వ్యాప్తికి భయపడి, ఎడిన్బర్గ్ టౌన్ కౌన్సిల్ వివాహాలు, అంత్యక్రియలు మినహా అన్ని సమావేశాలను నిషేధించింది.
  • ఏప్రిల్ 23: ఇంగ్లీష్ సివిల్ వార్ : ఇంగ్లాండ్ రాజు చార్లెస్ I వద్ద సేవ కోసం బయలుదేరిన నూట యాభై మంది ఐరిష్ సైనికులను పార్లమెంటు సభ్యులు సముద్రంలో బంధించి వేల్స్లోని పెంబ్రోక్ వద్ద చంపారు.
  • జూలై 21: క్వింగ్ రాజవంశం రీజెంట్ డోర్గాన్, హాన్ చైనీస్ పురుషులందరికీ వారి తల ముందు భాగాన్ని గుండు చేసుకోవాలని ఆదేశిస్తూ ఒక శాసనం జారీ చేశాడు. మిగిలిన జుట్టును మంచూల మాదిరిగా లైనులో ఉంచుకోవాలి.
  • జూలై 23: రష్యాకు చెందిన జార్ అలెక్సీ మిఖైలోవిచ్ సింహాసనానికి వచ్చాడు.
  • సౌర చక్రం 70 సంవత్సరాల మౌండర్ కనిష్ఠంలోకి ప్రవేశించింది. ఈ సమయంలో సూర్యుడి లోని మచ్చలు చాలా తక్కువగా ఉంటాయి. [1]

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eddy, John A. (June 1976). "The Maunder Minimum". Science. 192 (4245): 1189–1202. Bibcode:1976Sci...192.1189E. doi:10.1126/science.192.4245.1189. JSTOR 1742583. PMID 17771739.