సంజయ్ గాంధీ
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సంజయ్ గాంధీ | |||
పదవీ కాలం 18 జనవరి 1980 – 23 జూన్ 1980 | |||
ముందు | రవీంద్ర ప్రతాప్ సింగ్ | ||
---|---|---|---|
తరువాత | రాజీవ్ గాంధీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] న్యూ ఢిల్లీ, ఢిల్లీ, బ్రిటీష్ భారతదేశం | 1946 డిసెంబరు 14 ||
మరణం | 1980 జూన్ 23 న్యూఢీల్లీ, ఢిల్లీ, భారతదేశం | (వయసు 33)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | మేనకా గాంధీ | ||
బంధువులు | నెహ్రూ-గాంధీ కుటుంబం | ||
సంతానం | వరుణ్ గాంధీ | ||
నివాసం | లక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
మతం | హిందూ |
సంజయ్ గాంధీ (1946 డిసెంబరు 14 - 1980 జూన్ 23) భారత రాజకీయ నాయకుడు. ఇతను నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుడు. ఇతను భారత తొలి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ కుమారుడు. భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలుగా ఉన్న ఇందిరా గాంధీ తన చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మంచి విజయాలను సాధించగలడని ఆశించేది, కానీ ఒక విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించడంతో తన అన్నయ్య రాజీవ్ గాంధీ తల్లికి రాజకీయ వారసుడుగా మారి ఆమె మరణానంతరం ప్రధానమంత్రి అయ్యాడు. సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ, కుమారుడు వరుణ్ గాంధీ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నారు.
ప్రారంభ జీవితం, విద్య
[మార్చు]ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీల చిన్న కుమారుడైన సంజయ్ 1946 డిసెంబరు 14 న, న్యూ ఢిల్లీలో జన్మించాడు. సంజయ్, తన అన్నయ్య రాజీవ్ మొదట వెల్హామ్ బాయ్స్ స్కూల్ లో, తరువాత డెహ్రా డన్ డూన్ స్కూల్లో చదువుకున్నారు. ఇతను స్పోర్ట్స్ కార్లపై బాగా ఆసక్తి చూపించేవాడు, అలాగే పైలట్ లైసెన్స్ కూడా పొందాడు.
మూలాలు
[మార్చు]- ↑ Dommermuth-Costa, Carol. Indira Gandhi. p. 60.
ఇతర లింకులు
[మార్చు]- మూలాలు లేని వ్యాసాలుfrom 10 సెప్టెంబరు 2020
- మూలాలు లేని వ్యాసాలు
- నెహ్రూ-గాంధీ కుటుంబం
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- 1946 జననాలు
- 1980 మరణాలు
- 7వ లోక్సభ సభ్యులు
- భారత తపాలా బిళ్ళపై ఉన్న ప్రముఖులు
- విమాన ప్రమాదాల్లో మరణించినవారు