సంగ్రూర్ లోక్సభ నియోజకవర్గం
స్వరూపం
సంగ్రూర్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సంగ్రూర్, బర్నాలా, మలేరుకోట్ల జిల్లాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గం | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | ||
సంఖ్య | పేరు | (2022 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే) | |||
99 | లెహ్రా | సంగ్రూర్ | బరీందర్ కుమార్ గోయల్ | ఆమ్ ఆద్మీ పార్టీ | |
100 | దీర్బా | సంగ్రూర్ | హర్పాల్ సింగ్ చీమా | ఆమ్ ఆద్మీ పార్టీ | |
101 | సునం | సంగ్రూర్ | అమన్ అరోరా | ఆమ్ ఆద్మీ పార్టీ | |
102 | బదౌర్ | బర్నాలా | లభ్ సింగ్ ఉగోకే | ఆమ్ ఆద్మీ పార్టీ | |
103 | బర్నాలా | బర్నాలా | గుర్మీత్ సింగ్ మీత్ హేయర్ | ఆమ్ ఆద్మీ పార్టీ | |
104 | మెహల్ కలాన్ | బర్నాలా | కుల్వంత్ సింగ్ పండోరి | ఆమ్ ఆద్మీ పార్టీ | |
105 | మలేర్కోట్ల | మలేర్కోట్ల | మహ్మద్ జమీల్ ఉర్ రెహ్మాన్ | ఆమ్ ఆద్మీ పార్టీ | |
107 | ధురి | సంగ్రూర్ | భగవంత్ మాన్ | ఆమ్ ఆద్మీ పార్టీ | |
108 | సంగ్రూర్ | సంగ్రూర్ | నరీందర్ కౌర్ భరాజ్ | ఆమ్ ఆద్మీ పార్టీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | పేరు | ఫోటో | పార్టీ | |
---|---|---|---|---|
1952 | సర్దార్ రంజిత్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1957 | ఉనికిలో లేదు | |||
1962 | సర్దార్ రంజిత్ సింగ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | ||
1967 | నిర్లేప్ కౌర్ | అకాలీదళ్ - సంత్ ఫతే సింగ్ | ||
1971 | తేజ సింగ్ సుత్తన్తార్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | ||
1977 | సుర్జిత్ సింగ్ బర్నాలా | శిరోమణి అకాలీదళ్ | ||
1980 | గుర్చరణ్ సింగ్ నిహాల్సింగ్వాలా | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1984 | బల్వంత్ సింగ్ రామూవాలియా | శిరోమణి అకాలీదళ్ | ||
1989 | రాజ్దేవ్ సింగ్ | శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) | ||
1991 | గుర్చరణ్ సింగ్ దధాహూర్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1996 | సుర్జిత్ సింగ్ బర్నాలా | శిరోమణి అకాలీదళ్ | ||
1998 | ||||
1999 | సిమ్రంజిత్ సింగ్ మాన్ | శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) | ||
2004 | సుఖ్దేవ్ సింగ్ ధిండా | శిరోమణి అకాలీదళ్ | ||
2009 | విజయ్ ఇందర్ సింగ్లా | భారత జాతీయ కాంగ్రెస్ | ||
2014 | భగవంత్ మాన్ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
2019 [2] | ||||
2022^ | సిమ్రంజిత్ సింగ్ మాన్[3][4][5] | శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) |
మూలాలు
[మార్చు]- ↑ "List of Parliamentary & AssemblyConstituencies". Chief Electoral Officer, Punjab website.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Menon, Aditya (26 June 2022). "Sangrur Bypoll: How Simranjit Singh Mann Defeated AAP on CM Bhagwant Mann's Turf". TheQuint (in ఇంగ్లీష్). Archived from the original on 10 October 2022. Retrieved 10 October 2022.
- ↑ The Hindu (27 June 2022). "Simranjit Singh Mann's win may boost 'Akali politics', hardliners". Archived from the original on 10 October 2022. Retrieved 10 October 2022.
- ↑ The Hindu (26 June 2022). "With Sangrur bypoll win, Simranjit Singh Mann makes a comeback" (in Indian English). Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.