Jump to content

వీణా దేవి

వికీపీడియా నుండి
వీణా దేవి
పార్లమెంట్ సభ్యురాలు
Assumed office
2019 మే 23
ప్రధాన మంత్రినరేంద్ర మోడీ
అంతకు ముందు వారురామ కిశోర్ సింగ్
నియోజకవర్గంవైశాలి
బీహార్ శాసన సభ
In office
2010 నవంబర్ – 2015 నవంబర్
అంతకు ముందు వారుమహేశ్వర్ యాదవ్
తరువాత వారుమహేశ్వర్ యాదవ్
నియోజకవర్గంగాయ్ గాత్ శాసనసభ నియోజకవర్గం
జడ్పీ చైర్మన్
In office
2006–2010
జిల్లాMuzaffarpur
వ్యక్తిగత వివరాలు
జననం1967 ఏప్రిల్ 22
రాజకీయ పార్టీలోక్ జనశక్తి పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిదినేష్ ప్రసాద్ సింగ్
సంతానం4
నివాసంపాట్నా, బీహార్, భారతదేశం

వీణా దేవి (జననం 1967 ఏప్రిల్ 22) ఒక భారతీయ రాజకీయవేత్త వైశాలి నుండి ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలుగా ఉంది . 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో, ఆమె వైశాలి నుండి లోక్ జనశక్తి పార్టీ తరపున పోటీ చేసి రఘువంశ్ ప్రసాద్ సింగ్‌ను ఓడించారు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

వీణదేవి 1967 ఏప్రిల్22న బీహార్‌లోని దర్భంగాలో ఉపేంద్ర ప్రసాద్ సింగ్ సబుజ్‌కలా దేవి దంపతులకు జన్మించారు. వీణా దేవి 1984 ఏప్రిల్27న ముజఫర్‌పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన దినేష్ ప్రసాద్ సింగ్‌ను వివాహం చేసుకుంది [2][3][4] వీణా దేవికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.[2] వీణా దేవి దౌద్‌పూర్ గ్రామంలో నివసిస్తున్నారు.[5] వీణా దేవి 2010లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయింది. 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయింది. 2019లో వైశాలి లోక్‌సభ నియోజకవర్గము నుండి ఎంపీగా గెలిచి పార్లమెంటుకు ఎన్నికయింది.

మూలాలు

[మార్చు]
  1. Kumar, Abhay (24 March 2019). "For Bihar NDA, blood is thicker than sweat". Deccan Herald. Retrieved 3 April 2019.
  2. 2.0 2.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Profile అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. Jamal, Khwaja (21 October 2010). "Hiccup for BJP ahead of election - Party nominee brother caught bribing voters". The Telegraph. Retrieved 3 April 2019.
  4. "Newly born grandson of JD(U) MLC and BJP MLA kidnapped in Bihar". Daily News and Analysis. 22 November 2014. Retrieved 3 April 2019.
  5. "VEENA DEVI (Bharatiya Janata Party(BJP)):Constituency- Gaighat(MUZAFFARPUR) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2 February 2020.