Jump to content

వర్గం:మణుగూరు మండలంలోని గ్రామాలు

వికీపీడియా నుండి


శాంతి నగర్ ( పాత మణుగూరు )

[మార్చు]

మణుగూరు మున్సిపాలిటీ ప్రాంతంలోని ఒక గ్రామం శాంతి నగర్. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన సింగరేణి సంస్థ  మరియు మున్సిపాలిటీ అధికారులు గాలికి వదిలివేశారు .  40 కుటుంబాలు వున్నా ఈ గ్రామం మణుగూరు గ్రామపంచాయితిగా వున్నప్పటి నుండి వుంది. పూర్వము ఈ గ్రామాన్ని పాటి మీద అనేవారు . ఊరికి చివరన ఉండడం వలన పాటి మీద అని పిలిచేవారు .  బండారుగూడెం నుండి అన్నారం , కమలాపురం , అనంతరం గ్రామాలకు వెళ్ళే వారు ఈ శాంతి నగర్ మీదుగానే వెళ్ళాలి .

వర్గం "మణుగూరు మండలంలోని గ్రామాలు" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 9 పేజీలలో కింది 9 పేజీలున్నాయి.