రాజ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
రాజ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | జార్ఖండ్, బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°6′0″N 87°48′0″E |
రాజ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, జార్ఖండ్ రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[2][3]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
1 | రాజమహల్ | జనరల్ | సాహెబ్‌గంజ్ |
2 | బోరియో | ఎస్టీ | సాహెబ్‌గంజ్ |
3 | బర్హైత్ | ఎస్టీ | సాహెబ్‌గంజ్ |
4 | లితిపరా | ఎస్టీ | పాకుర్ |
5 | పాకూర్ | జనరల్ | పాకుర్ |
6 | మహేశ్‌పూర్ | ఎస్టీ | పాకుర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 1957: పైకా ముర్ము, భారత జాతీయ కాంగ్రెస్
- 1962: ఈశ్వర్ మరాండి, జార్ఖండ్ పార్టీ
- 1967: ఈశ్వర్ మరాండి, జార్ఖండ్ పార్టీ
- 1971: ఈశ్వర్ మరాండి, భారత జాతీయ కాంగ్రెస్
- 1977: ఆంథోనీ ముర్ము, జనతా పార్టీ
- 1980: సేథ్ హెంబ్రామ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1984: సేథ్ హెంబ్రామ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1989: సైమన్ మరాండి, జార్ఖండ్ ముక్తి మోర్చా
- 1991: సైమన్ మరాండి, జార్ఖండ్ ముక్తి మోర్చా
- 1996: థామస్ హన్స్‌దక్, భారతీయ జనతా పార్టీ
- 1999: థామస్ హన్స్‌దక్, భారత జాతీయ కాంగ్రెస్
- 2004: హేమ్లాల్ ముర్ము, జార్ఖండ్ ముక్తి మోర్చా
- 2009: దేవీధాన్ బెస్రా, భారతీయ జనతా పార్టీ
- 2014: విజయ్ కుమార్ హన్స్‌దక్, జార్ఖండ్ ముక్తి మోర్చా
- 2019: విజయ్ కుమార్ హన్స్‌దక్, జార్ఖండ్ ముక్తి మోర్చా[4]
- 2024: విజయ్ కుమార్ హన్స్‌దక్, జార్ఖండ్ ముక్తి మోర్చా[5]
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Rajmahal Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2022. Retrieved 9 October 2022.
- ↑ "Parliamentary Constituency". Chief Electoral Officer, Jharkhand website. Archived from the original on 2012-02-26.
- ↑ TV9 Telugu (7 May 2024). "జార్ఖండ్ లోక్ సభ నియోజకవర్గాలు". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Rajmahal". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.