Jump to content

రాగిణి (తెలుగు నటి)

వికీపీడియా నుండి
రాగిణి
జననంచెన్నై, తమిళనాడు
జాతీయతభారతీయురాలు
కుటుంబంసినిమా నటి కృష్ణవేణి (సోదరి)

రాగిణి తెలుగు హాస్య నటి. ఆమె దూరదర్శన్ లో ప్రసారమయిన టెలివిజన్ ధారావాహికలలో అరంగేట్రం చేసింది.[1] ఆమె 550 సీరియల్స్, 190 తెలుగు చిత్రాలలో సహాయక పాత్రలు పోషించింది.[2] ఆమె తెలుగు నటి కృష్ణవేణి సోదరి.[3][4][5]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

(పాక్షిక జాబిత)

టెలివిజన్

[మార్చు]

(పాక్షిక జాబిత)

సంవత్సరం టీవీ సీరియల్ పాత్ర ఛానల్
1995-1999 లేడీ డిటెక్టివ్ వివిధ ఈటివి
1997-1999 అన్వేషిత ఈటివి
2001-2007 అమృతం శాంతా జెమిని టీవీ-2007 నంది అవార్డు టీవీ-ఉత్తమ హాస్య నటి
2003-2004 నాన్న సుగుణ జెమిని టీవీ-2004 నంది అవార్డు టీవీ-ఉత్తమ సహాయ నటి
2003-2004 సీతారాం చిటపటలు జెమిని టీవీ-2005 నంది అవార్డు టీవీ-ఉత్తమ హాస్య నటి
2006-2008 రాధా మధు పద్మ శ్రీ స్టార్ మా
2008-2009 అమ్మమ్మ.కామ్ మా టీవీ
2012-2013 నా పేరు మంగతయారూ గంగా జీ తెలుగు
2012-2013 నా పేరు మంగమ్మ గంగా జీ తమిళం
2013-2016 శశిరేఖా పరిణయమ్ స్టార్ మా
2015 ఇద్దరు అమ్మాయిలు జీ తెలుగు
2017-2020 అగ్నిసాక్షి దుర్గా స్టార్ మా
2018-2020 రెండురెళ్ళు ఆరు మధు జెమిని టీవీ
2020–2021 అమృతం ద్విథియం జీ5
2021-ప్రస్తుతము చెల్లెలి కాపురం నీలవేణి స్టార్ మా
2021-ప్రస్తుతము ఆ ఒక్కటి అడక్కు జెమిని టీవీ
2023-ప్రస్తుతం బ్రహ్మముడి మీనాక్షి స్టార్ మా

మూలాలు

[మార్చు]
  1. "ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్.. జీతం కోసం అమెరికాలో పని మనిషిగా." News18 Telugu. 2021-02-06. Retrieved 2023-07-18.
  2. "12 ఏట పెళ్లి.. వాడు నన్ను పడుకునైనా పెంచమనేవాడు: నటి రాగిణి లైఫ్ సీక్రెట్స్". Samayam Telugu. Retrieved 2023-07-18.
  3. "Comedy Club - 27th Mar with Lohith,Ragini". ManaTeluguMovies. 2012-03-27. Archived from the original on 25 May 2012. Retrieved 2012-10-03.
  4. "Actresses Who are Leading a Solo Life Even after the Demise of Their Husbands". Filmy Focus (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-01-21. Retrieved 2023-07-18.
  5. satish.reddy. "ఇండస్ట్రీలో బాగున్నారా.. అంటే వస్తావా అని అడిగారు: నటి రాగిణి". Asianet News Network Pvt Ltd. Retrieved 2023-07-18.