మోప్లా తిరుగుబాటు
స్వరూపం
మోప్లా తిరుగుబాటు | |||||||
---|---|---|---|---|---|---|---|
ఖిలాఫత్ ఉద్యమం, మప్పిల దొమ్మి, టెనెన్సీ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమంలో భాగము | |||||||
1921లో దక్షిణ మలబార్; ఎరుపు రంగులో చూపబడిన ప్రాంతాలు ఈ తిరుగుబాటు వల్ల ప్రభావితమైనవి. | |||||||
| |||||||
ప్రత్యర్థులు | |||||||
హిందువులు, బ్రిటిష్ | మప్పిల మొహమ్మదీయులు | ||||||
సేనాపతులు, నాయకులు | |||||||
థామస్ టి.ఎస్. హిచ్కాక్, ఎ.ఎస్.పి. అము | అలీ ముస్లియార్ వరియన్ కున్నత్తు కుంజహమ్మద్ హాజీ , సితి కోయ తంగళ్, చెంబ్రాస్సెరి తంగళ్ కె. మొయితీన్ కుట్టి హాజీ కొన్నర తంగళ్ అబూ హాజీ | ||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||
హిందువులు: ఒక లక్ష మంది(1,00,000) చంపివేయబడ్డారు, వెలివేయబడ్డారు లేదా మతమార్పిడికి గురయ్యారు[1] బ్రిటిష్ సైన్యం: 43 సైనికుల మరణం, 126 సైనికులు గాయాలపాలు. | 10,000 మృతి, 50,000 జైలుపాలు, 10,000 అదృశ్యం |
మలబార్ తిరుగుబాటు లేదా మోప్లా తిరుగుబాటు 1921లో బ్రిటిష్ అధికారానికీ, హిందూ భూస్వాములకు విరుద్ధంగా దక్షిణ భారతదేశంలోని మలబార్ జిల్లా మప్పిలా మొహమ్మదీయులు చేసిన తిరుగుబాటు. ఇది 19-20 శతాబ్దాలలో మరెన్నో సార్లు ఊచకోతలకు దారి తీసింది. [2] ఖిలాఫత్ ఉద్యమాన్ని బ్రిటిష్ అధికారులు మలప్పురం జిల్లా-ఎరనాడ్, దక్షిణ మలబార్ జిల్లా-వల్లువనాడ్ లో అణిచివేసినప్పుడు, అందుకు ప్రతిచర్యగా 1921లో ఈ తిరుగుబాటు చోటు చేసుకుంది. [3]
మూలాలు
[మార్చు]- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Besant
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ పుట 461, రోలండ్ మిల్లర్, ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం, VI వాల్యూమ్ , బ్రిల్ 1988
- ↑ ఖిలాఫత్ ఉద్యమం (1919–1924), బ్రిటిష్ పాలిత భారతదేశంలోని మొహమ్మదీయులందరూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టి తద్వారా మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఓటోమన్ సామ్రాజ్యాన్ని కాపాడటానికి పన్నిన ఉద్యమం.