మీరట్ లోక్సభ నియోజకవర్గం
స్వరూపం
Existence | 1952 - ప్రస్తుతం |
---|---|
Current MP | రాజేంద్ర అగర్వాల్ |
Party | భారతీయ జనతా పార్టీ |
Elected Year | 2019 |
State | ఉత్తర ప్రదేశ్ |
Assembly Constituencies | కీతొర్ మీరట్ కంటోన్మెంట్ మీరట్ మీరట్ సౌత్ హాపూర్ |
మీరట్ లోక్సభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 5 శాసనసభ నియోజకవర్గలు మీరట్, హాపూర్ జిల్లాల పరిధిలో ఉన్నాయి.[1]
శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]నియోజకవర్గం సంఖ్య | నియోజకవర్గం పేరు | రిజర్వేషన్ | జిల్లా | శాసనసభ్యుడు | పార్టీ | ఓటర్ల సంఖ్య (2019) |
---|---|---|---|---|---|---|
46 | కిథోర్ | జనరల్ | మీరట్ జిల్లా | సత్యవీర్ త్యాగి | బీజేపీ | 3,54,868 |
47 | మీరట్ కంటోన్మెంట్ | జనరల్ | మీరట్ జిల్లా | సత్య ప్రకాష్ అగర్వాల్ | బీజేపీ | 4,19,362 |
48 | మీరట్ | జనరల్ | మీరట్ జిల్లా | హాజీ రఫీఖ్ అన్సారీ | సమాజ్ వాదీ పార్టీ | 3,05,758 |
49 | మీరట్ సౌత్ | జనరల్ | మీరట్ జిల్లా | డా. సోమేంద్ర తోమర్ | బీజేపీ | 4,54,291 |
59 | హాపూర్ | ఎస్సీ | హాపూర్ జిల్లా | విజయ్ పాల్ | బీజేపీ | 296,679 |
మొత్తం: | 18,92,931 |
లోక్సభ సభ్యులు
[మార్చు]ఎన్నిక | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | షా నవాజ్ ఖాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | |||
1962 | |||
1967 | మహారాజ్ సింగ్ భారతీ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
1971 | షా నవాజ్ ఖాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | కైలాస్ ప్రకాష్ | జనతా పార్టీ | |
1980 | మొహసినా కిద్వాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | హరీష్ పాల్ | జనతా దళ్ | |
1991 | ఎన్నికలను రద్దు చేశారు[2] | ||
1994^ | అమర్ పాల్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
1996 | |||
1998 | |||
1999 | అవతార్ సింగ్ భదానా | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | మహమ్మద్ షాహిద్ అఖ్లాఖ్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
2009 | రాజేంద్ర అగర్వాల్ | భారతీయ జనతా పార్టీ | |
2014 | |||
2019 | |||
2024[3] | అరుణ్ గోవిల్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 463–4, 501. Retrieved 11 April 2021.
- ↑ "Rediff On The NeT: Polling Booth: Election' 96: Uttar Pradesh/Meerut". Rediff. Retrieved 11 April 2021.
- ↑ "2024 Loksabha Elections Results - Meerut". 4 June 2024. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.