మణికట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మానవుని మణికట్టు.

మణికట్టు లేదా మణిబంధము (wrist or wrist joint) పూర్వాంగాలలో మోచేయి (forearm) కి, హస్తానికి (hand) మధ్యనున్న కీలు భాగం. దీనిలో ఎనిమిది మణిబంధాస్థికలు (carpal bones) ఉంటాయి.

నిర్మాణం

[మార్చు]

కీళ్లు

[మార్చు]

రేడియోకార్పల్ (radiocarpal), ఇంటర్ కార్పల్ (intercarpal), మిడ్ కార్పల్ (midcarpal), కార్పోమెటాకార్పల్ (carpometacarpal), ఇంటర్ మెటాకార్పల్ (intermetacarpal) కీళ్లను అన్నింటినీ కలిపి మణిబంధముగా పరిగణిస్తారు. వీటన్నింటికి కలిపి ఉమ్మడి సైనోవియల్ కేవిటీ (common synovial cavity) ఉంటుంది. [1]

మణిబంధాస్థులు

[మార్చు]

మణిబంధములో ఎనిమిది చిన్న ఎముకలు ఉంటాయి. వాటికి సుమారు 6 ఉపరితలాలు ఉంటాయి.

వ్యక్తిగత కార్పల్ ఎముకల వ్యాసం ref name="Platzer-126">Platzer 2004, p 126</ref>
Name Proximal/radial
articulations
Lateral/medial
articulations
Distal/metacarpal
articulations
Proximal row
Scaphoid radius capitate, lunate trapezium, trapezoid
Lunate radius, articular disk scaphoid, triquetral capitate, hamate (sometimes)
Triquetrum articular disk lunate, pisiform hamate
Pisiform   triquetral  
Distal row
Trapezium scaphoid trapezoid first and second metacarpal
Trapezoid scaphoid trapezium, capitate second metacarpal
Capitate scaphoid, lunate trapezoid, hamate third, partly second
and fourth metacarpal
Hamate triquetral, lunate capitate fourth and fifth
టూకీగా వీటిని జ్ఞాపకం చేసుకోవడానికి చిట్కాలు
  1. "Some Lovers Try Positions That They Can't Handle"
  2. So Long To Pinky, Here Comes The Thumb[2]
  3. She Looks Too Pretty Try To Catch Her

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Isenberg 2004, p 87
  2. "Anatomy Mnemonics". The Doctors Lounge. Archived from the original on 2012-02-22.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.