భారతదేశంలోని మెట్రోపాలిటన్ ప్రాంతాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశంలో జనాభా ప్రకారం మెట్రోపాలిటన్ ప్రాంతాల జాబితా ఈ వ్యాసంలో ఇవ్వబడింది. భారత రాజ్యాంగంలోని 74వ సవరణ ప్రకారం మెట్రోపాలిటన్ ప్రాంతం అనగా, 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతంగానీ, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలు కలిస్తుంది కానీ, రెండు లేదా అంతకంటే ఎక్కువ పురపాలక సంఘాలు లేదా పంచాయతీలు లేదా ఇతర పరిసర ప్రాంతాలను కలిగివున్నదిగానీ మెట్రోపాలిటన్ ప్రాంతం. గవర్నర్ చేత ప్రజా నోటిఫికేషన్ ద్వారా మెట్రోపాలిటన్ ప్రాంతంగా పేర్కొనబడుతుంది.[1][2]

జాబితా

[మార్చు]
స్థానం మెట్రోపాలిటన్ ప్రాంతం రాష్ట్రం జనాభా విస్తీర్ణం

(చ.కి.మీ., చ.మై)
బొమ్మ
1 జాతీయ మెట్రోపాలిటన్ ప్రాంతం ఢిల్లీ, హర్యాణా, ఉత్తర ప్రదేశ్ 25,735,000 (2016)[3] 2,163 (835)
ఢిల్లీ
ఢిల్లీ
2 ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం మహారాష్ట్ర 20,800,000 (2005)[4] 4,354 (1,681)[5]
ముంబై
ముంబై
3 కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతం పశ్చిమ బెంగాల్ 18,540,000 (2020)[6] 1,851 (715)[7]
కలకత్తా
కలకత్తా
4 చెన్నై మెట్రోపాలిటన్ ప్రాంతం తమిళనాడు 13,300,253 (2011) 1,189 (459)
5 బెంగుళూరు మెట్రోపాలిటన్ ప్రాంతం కర్ణాటక 10,576,167 (2013)[8] 8,005 (3,091)[9]
బెంగళూరు
బెంగళూరు
6 హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం తెలంగాణ 9,700,000 (2011)[10] 7,257 (2,802)[11]
హైదరాబాదు
హైదరాబాదు
7 అహ్మదాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం గుజరాత్ 8,345,326 (2019) 1,866 (720)
8 పూణే మెట్రోపాలిటన్ ప్రాంతం మహారాష్ట్ర 7,276,000 (2015)[12] 7,256 (2,802)
పూణే
పూణే
9 అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంతం[13] ఆంధ్రప్రదేశ్ 5,873,588 (2011)[14][15] 8,603 (3,322)[16]
అమరావతి
అమరావతి
10 విశాఖపట్టణం మెట్రోపాలిటన్ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ 5,018,000 (2011)[17][18] 4,873 (1,881)
విశాఖపట్టణం
విశాఖపట్టణం
11 సూరత్ మెట్రోపాలిటన్ ప్రాంతం గుజరాత్ 4,467,797 (2015)[19] 3,261 (1,259)
సూరత్
సూరత్
12 జైపూర్ మెట్రోపాలిటన్ ప్రాంతం రాజస్థాన్ 3,812,262 (2015) 4,873 (1,881)[20]
జైపూర్
జైపూర్
13 నాగపూర్ మెట్రోపాలిటన్ ప్రాంతం మహారాష్ట్ర 2,497,870 (2011) 3,567 (1,377)[21]
నాగపూర్
నాగపూర్

మూలాలు

[మార్చు]
  1. "Local Bodies" (PDF). Ministry of Statistics and Programme Implementation. National Informatics Centre. p. 9. Archived from the original (PDF) on 4 March 2016. Retrieved 2 October 2020.
  2. "The Constitution (Seventy-Fourth Amendment) Act, 1992".
  3. http://www.demographia.com/db-worldua.pdf
  4. "MMR – Population and Employment" (PDF). National Real Estate Development Council. Ministry of Housing and Urban Poverty Alleviation. p. 4. Archived from the original (PDF) on 13 ఏప్రిల్ 2021. Retrieved 2 October 2020.
  5. "About MMR". Mumbai Metropolitan Region Development Authority. Archived from the original on 26 December 2018. Retrieved 2 October 2020.
  6. http://www.citymayors.com/statistics/urban_2020_1.html
  7. "Urban Agglomerations/Cities having population 1 million and above" (PDF). censusindia.gov.in. Retrieved 2 October 2020.
  8. "Table 3: Decadal population of State and BMR" (PDF). BMRDA. Government of Karnataka. p. 41. Archived from the original (PDF) on 8 October 2016. Retrieved 2 October 2020.
  9. "Profile". Bangalore Metropolitan Region Development Authority. Archived from the original on 31 March 2016. Retrieved 2 October 2020.
  10. "Time to put metropolitan planning committee in place". Times of India. Hyderabad. 28 July 2014. Retrieved 2 October 2020.
  11. "About HMDA". Hyderabad Metropolitan Development Authority. Archived from the original on 8 February 2015. Retrieved 2 October 2020.
  12. "Pune Metropolitan Region Development Authority - PMRDA". www.pmrda.gov.in. Archived from the original on 26 April 2018. Retrieved 2 October 2020.
  13. "Andhra Pradesh government notifies AMRDA replacing APCRDA". The New Indian Express. Retrieved 2 October 2020.
  14. "Amaravathi to be divided into eight urban plan areas". The Hindu (in Indian English). Special Correspondent. 2015-04-03. ISSN 0971-751X. Retrieved 2 October 2020.{{cite news}}: CS1 maint: others (link)
  15. CRDA, AP (2017). Facts and figures (PDF). Vijayawada: APCRDA. p. 14. Archived from the original (PDF) on 2018-03-20. Retrieved 2020-10-02.
  16. "A.P. Capital Region" (PDF). APCRDA. Government of Andhra Pradesh. p. 15. Archived from the original (PDF) on 13 September 2016. Retrieved 2 October 2020.
  17. "Upgradation of VMRDA". Times of India. Visakhapatnam. 13 August 2018. Retrieved 2 October 2020.
  18. "VMRDA loses 1,628 sq.km to new urban development body". Visakhapatnam: Times of India. Retrieved 2 October 2020.
  19. "Surat Urban Development Authority Population". Wikipedia. Retrieved 2 October 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  20. "Upgradation of JDA". Times of India. Jaipur. 13 August 2018. Retrieved 2 October 2020.
  21. "About NMR". Jaipur. Retrieved 2 October 2020.

వెలుపలి లంకెలు

[మార్చు]