బుల్దానా లోక్సభ నియోజకవర్గం
స్వరూపం
బుల్దానా లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 20°30′0″N 76°12′0″E |
బుల్దానా లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బుల్ఢానా జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1][2]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
22 | బుల్దానా | జనరల్ | బుల్దానా | సంజయ్ గైక్వాడ్ | శివసేన | |
23 | చిఖాలీ | జనరల్ | బుల్దానా | శ్వేతా మహాలే | బీజేపీ | |
24 | సింధ్ఖేడ్ రాజా | జనరల్ | బుల్దానా | రాజేంద్ర షింగనే | ఎన్సీపీ | |
25 | మెహకర్ | ఎస్సీ | బుల్దానా | సంజయ్ భాష్కర్ రాయ్ముల్కర్ | శివసేన | |
26 | ఖమ్గావ్ | జనరల్ | బుల్దానా | ఆకాష్ ఫండ్కర్ | బీజేపీ | |
27 | జలగావ్ (జామోద్) | జనరల్ | బుల్దానా | సంజయ్ కుటే | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | గోపాలరావు ఖేద్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
లక్ష్మణ్ భట్కర్ | |||
1957 | శివరామ్ రాణే | ||
1962 | |||
1967 | |||
1970^ | యాదవ్ మహాజన్ | ||
1971 | |||
1977 | దౌలత్ గవాయ్ | రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఖోబ్రాగడె) | |
1980 | బాలకృష్ణ వాస్నిక్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | ముకుల్ వాస్నిక్ | ||
1989 | సుఖ్దేవ్ కాలే | భారతీయ జనతా పార్టీ | |
1991 | ముకుల్ వాస్నిక్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1996 | ఆనందరావు అడ్సుల్ | శివసేన | |
1998 | ముకుల్ వాస్నిక్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1999 | ఆనందరావు అడ్సుల్ | శివసేన | |
2004 | |||
2009 | ప్రతాపరావు గణపత్రావ్ జాదవ్ | ||
2014 | |||
2019 [3] | |||
2024[4] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission of India Notification" (PDF). Chief Electoral Officer, Maharashtra. p. 24. Retrieved 8 November 2014.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Buldhana". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.