Jump to content

పార్థివ్ పటేల్

వికీపీడియా నుండి
పార్థివ్ పటేల్
2019-20 విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా పార్థివ్ పటేల్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1985-03-09) 1985 మార్చి 9 (వయసు 39)
భావ్‌నగర్, గుజరాత్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతివాటం ఆఫ్ స్పిన్
పాత్రవికెట్ కీపర్ బ్యాట్స్ మెన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 244)2002 ఆగస్టు 8 - ఇంగ్లండు తో
చివరి టెస్టు2018 జనవరి 25 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 148)2002 జనవరి 4 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2012 ఫిబ్రవరి 21 - శ్రీలంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.9
తొలి T20I (క్యాప్ 37)2011 జూన్ 4 - వెస్టిండీస్ తో
చివరి T20I2011 ఆగస్టు 31 - ఇంగ్లండు తో
T20Iల్లో చొక్కా సంఖ్య.42
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004/05–2020గుజరాత్ క్రికెట్ జట్టు
2008–2010చెన్నై సూపర్ కింగ్స్ (స్క్వాడ్ నం. 9)
2011కోచి టస్కర్స్ కేరళ (స్క్వాడ్ నం. 42)
2012దక్కన్ చార్జర్స్ (స్క్వాడ్ నం. 42)
2013సన్ రైజర్స్ హైదరాబాద్ (స్క్వాడ్ నం. 42)
2014, 2018–2020రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (స్క్వాడ్ నం. 42, 13)
2015–2017ముంబై ఇండియన్స్ (స్క్వాడ్ నం. 72)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20 దేశీవాళీ క్రికెట్
మ్యాచ్‌లు 25 38 2 194
చేసిన పరుగులు 934 736 36 11,240
బ్యాటింగు సగటు 31.13 23.74 18.00 43.39
100లు/50లు 0/6 0/4 0/0 27/62
అత్యుత్తమ స్కోరు 71 95 26 206
క్యాచ్‌లు/స్టంపింగులు 62/10 30/9 1/– 486/77
మూలం: ESPNcricinfo, 2020 డిసెంబరు 9

పార్థివ్ పటేల్ (జ. 1985 మార్చి 9) ఒక భారత్ క్రికెట్ ఆటగాడు. ఇతను వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్. భారత జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.[1] గుజరాత్ క్రికెట్ జట్టు నుంచి వచ్చిన ఇతను ఎడమ చేత్తో బ్యాటింగ్ చేస్తాడు, కుడి చేత్తో బౌలింగ్ చేస్తాడు. 9 ఏళ్ళ వయసులో ఒక వేలు కోల్పోయినా కూడా సాధన చేసి వికెట్ కీపింగ్ నేర్చుకున్నాడు.[2] 2002 లో పార్థివ్ భారత క్రికెట్ జట్టుకు ఆడినప్పుడు టెస్టుల్లో భారత జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా ధోనీ ప్రాభవంతో పార్థివ్ పటేల్ వెనకపడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్, దక్కన్ చార్జర్స్, కోచి టస్కర్స్ కేరళ, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. 2020 డిసెంబరు నాటికి పార్థివ్ పటేల్ అన్ని రకాల క్రికెట్ నుంచి వీడ్కోలు పలికాడు.[3] తర్వాత ముంబై ఇండియన్స్ తరపున నైపుణ్యం గల క్రికెట్ ఆటగాళ్ళను వెతికే ఉద్యోగంలో చేరాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Parthiv Patel Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved మే 7 2020. {{cite web}}: Check date values in: |access-date= (help)
  2. "Parthiv Patel lost his little finger at the age of 9". Yorker World. Archived from the original on 2022-03-09. Retrieved డిసెంబరు 13 2020. {{cite web}}: Check date values in: |access-date= (help)
  3. "Parthiv Patel retires from all forms of cricket". ESPN Cricinfo. Retrieved డిసెంబరు 9 2020. {{cite web}}: Check date values in: |access-date= (help)
  4. "Parthiv Patel joins MI as talent scout". The Hindu. Retrieved డిసెంబరు 10 2020. {{cite web}}: Check date values in: |access-date= (help)