పలమనేరు
Jump to navigation
Jump to search
పట్టణం | |
Coordinates: 13°12′N 78°45′E / 13.2°N 78.75°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు జిల్లా |
మండలం | పలమనేరు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 28.13 కి.మీ2 (10.86 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 54,035 |
• జనసాంద్రత | 1,900/కి.మీ2 (5,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1033 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్(PIN) | 517408 |
Website |
పలమనేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిచిత్తూరు జిల్లాకు చెందిన పట్టణం.
పేరు వ్యుత్పత్తి
[మార్చు]పల్లవులు పరిపాలించిన ఊరు కాబట్టి పల్లవుల ఊరు, పల్లవనేరు, పల్లమనేరు, పలమనేరు అయింది.
భౌగోళికం
[మార్చు]చిత్తూరుకు ఉత్తరంగా, 42 కి.మీ దూరంలో ఉంది.
జనగణన వివరాలు
[మార్చు]2011 జనగణన ప్రకారం, పట్టణ విస్తీర్ణం 28.13 చ.కి.మీ కాగా, జనాభా 54035.
పరిపాలన
[మార్చు]పట్టణంలో విద్యా నగర్, గాంధీ నగర్, గంటాఊరు, బొమ్మి దొడ్డి, క్యాటిల్ ఫారము ముఖ్యమైన భాగాలు. పలమనేరు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు
[మార్చు]జాతీయ రహదారి 69 మీద పలమనేరు ఉంది.
ప్రముఖ విద్యా సాకర్యాలు
[మార్చు]- ప్రభుత్వ పశుసంవర్థక పాలిటెక్నిక్ కశాశాల (క్యాటిల్ ఫారమ్)
- ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కశాశాల
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
వికీమీడియా కామన్స్‌లో Palamanerకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.