Jump to content

ఢాకా

అక్షాంశ రేఖాంశాలు: 23°42′07″N 90°22′12″E / 23.702°N 90.37°E / 23.702; 90.37
వికీపీడియా నుండి
ఢాకా
Dhaka skyline
Dhaka skyline
Nickname: 
మస్జిద్‌ల్ నగరం
ఢాకా is located in Bangladesh
ఢాకా
ఢాకా
Location of Dhaka, Bangladesh
Coordinates: 23°42′0″N 90°22′30″E / 23.70000°N 90.37500°E / 23.70000; 90.37500
CountryBangladesh
Administrative DistrictDhaka District
Government
 • MayorSadeque Hossain Khoka
విస్తీర్ణం
 • City153.84 కి.మీ2 (59.40 చ. మై)
జనాభా
 (2007)[1]
 • City67,37,774
 • జనసాంద్రత43,797.3/కి.మీ2 (1,13,434/చ. మై.)
 • Metro
1,22,95,728
Time zoneUTC+6 (BST)

ఢాకా (ఆంగ్లం : Dhaka) (పూర్వపు పేరు "డక్కా") (బెంగాలీ : ঢাকা, బంగ్లాదేశ్ రాజధాని, ఢాకా జిల్లా ప్రధాన నగరం. ఢాకా ఒక మహా నగరం, దక్షిణాసియా లోని పెద్ద నగరాలలో ఒకటి. బురిగంగా నది ఒడ్డున గలదు, ఈ నగర జనాభా కోటీ ఇరవై లక్షలు, బంగ్లాదేశ్‌లో అత్యంత జనాభాగల నగరం.[1] దీని సాంస్కృతిక చరిత్రను చూసి, దీనికి "మసీదుల నగరం" అని పిలుస్తారు. ఇక్కడ తయారయ్యే ముస్లిన్ బట్టలు వీటి నాణ్యతకు ప్రఖ్యాతి గాంచినవి.[2][3]

17వ శతాబ్దంమొఘల్ సామ్రాజ్యం కాలంలో, ఈ నగరానికి జహాంగీర్ నగర్ అని పేరు, ఇది ఒక ప్రాంతీయ రాజధాని, ప్రపంచవ్యాప్తంగా మస్లిన్ వర్తక కేంద్రం. 19వ శతాబ్దం బ్రిటిష్ కాలంలో నేటి నగరం అభివృద్ధి చెందినది. బెంగాల్ లో కోల్కతా తరువాత రెండవ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినది. భారత విభజన 1947లో జరిగిన తరువాత ఈనగరం తూర్పు పాకిస్తాన్ రాజధానిగానూ, ఆతరువాత, 1972 లో స్వతంత్ర బంగ్లాదేశ్ రాజధానిగా అవతరించింది.


చరిత్ర

[మార్చు]

ఇవి కూడా చుడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Bangladesh Bureau of Statistics, Statistical Pocket Book, 2007 (pdf-file) Archived 2007-09-28 at the Wayback Machine 2007 Population Estimate. Accessed on 2008-09-29.
  2. "Dhaka Calling Card Tourism" (PHP). 2007-10-22. Retrieved 2007-10-22.
  3. "Bangladesh Online tourism". 2007-10-22. Archived from the original (PHP) on 2007-02-07. Retrieved 2007-10-22.

ఇతర పఠనాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
{{{1}}} గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

[[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు]] విక్షనరీ నుండి
[[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
[[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోట్ నుండి
[[wikisource:Special:Search/{{{1}}}|వికీసోర్సు నుండి]] వికీసోర్సు నుండి
[[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు, మీడియా]] చిత్రాలు, మీడియా నుండి
[[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి

23°42′07″N 90°22′12″E / 23.702°N 90.37°E / 23.702; 90.37