Jump to content

ఆండ్రూ గ్రేమ్ పొల్లాక్

వికీపీడియా నుండి
ఆండ్రూ గ్రేమ్ పొల్లాక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆండ్రూ గ్రేమ్ పొల్లాక్
పుట్టిన తేదీ (1969-11-14) 1969 నవంబరు 14 (వయసు 55)
పోర్ట్ ఎలిజబెత్, కేప్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
బంధువులు
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1991/92–1995/96Transvaal
1996/97–199798Easterns
తొలి FC13 December 1991 Transvaal B - Western Province B
చివరి FC16 January 1998 Easterns - Easterns B
తొలి LA5 October 1996 Easterns - Boland
Last LA18 December 1998 Easterns - Griqualand West
కెరీర్ గణాంకాలు
పోటీ First-class List A
మ్యాచ్‌లు 21 8
చేసిన పరుగులు 315 23
బ్యాటింగు సగటు 22.50 5.75
100లు/50లు 0/1 0/0
అత్యధిక స్కోరు 56* 14
వేసిన బంతులు 3,078 282
వికెట్లు 57 3
బౌలింగు సగటు 26.89 66.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/52 1/10
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 1/–
మూలం: CricketArchive, 2008 23 December

ఆండ్రూ గ్రేమ్ పొల్లాక్ (జననం 1969, నవంబరు 14) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఎ మ్యాచ్ లలో ఆడాడు. 1990లలో ట్రాన్స్‌వాల్, ఈస్టర్న్స్ తరపున ఆడాడు. దక్షిణాఫ్రికా టెస్ట్ క్రికెటర్ గ్రేమ్ పొలాక్ కుమారుడు, ఆండ్రూ మాక్లీన్ పొలాక్ మనవడు, షాన్ పొల్లాక్ బంధువు.[2] ఇతని సోదరుడు ఆంథోనీ పొలాక్.

మూలాలు

[మార్చు]
  1. "Andrew Pollock Profile - Cricket Player South Africa | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-12-18.
  2. Cricinfo profile, Cricinfo. Retrieved on 23 December 2008.

బాహ్య లింకులు

[మార్చు]