Jump to content

అసోం శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
అసోం శాసనసభ నియోజకవర్గాల జాబితా
అస్సాం రాష్ట్ర శాసనసభ
Coat of arms or logo
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
సీట్లు126
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ ఓటింగ్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2021 అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు
తదుపరి ఎన్నికలు
2026 అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు
సమావేశ స్థలం
అసోం లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌస్,
దిస్పూర్, గౌహతి, అస్సాం, భారతదేశం - 781006.
వెబ్‌సైటు
http://www.assamassembly.nic.in

అసోం శాసనసభ అనేది భారతదేశంలోని అసోం రాష్ట్రానికి చెందిన ఏకసభ్య శాసనసభ. ఇది భౌగోళికంగా ప్రస్తుత పశ్చిమ అసోం ప్రాంతంలో ఉన్న అసోం రాజధాని డిస్పూర్‌లో ఉంది. దీని పరిధిలో ఉన్న 126 నియోజకవర్గాలలో 126 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు.[1] వీరు ఎన్నికలలో నిలబడిన నియోజకవర్గాల స్థానాలనుండి నేరుగా ఎన్నికయ్యారు.వీరి పదవీకాలం ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు త్వరగా రద్దు చేయకపోతే.ఉంటుంది,

చరిత్ర

[మార్చు]

1937 ఏప్రిల్ 7న అసోం శాసన సభ ప్రారంభమైనప్పుడు దాని నియోజకవర్గాల సంఖ్య 108. 1957లో ఆ సంఖ్య 105కి తగ్గింది. 1962లో నియోజకవర్గాల సంఖ్య 114కు పెరిగింది, 1972 నుంచి 126కి పెరిగింది. 1976 నుండి, 8 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు, 16 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు కేటాయించబడ్డాయి.3.53 లక్షల ఓటర్లతో కమ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలోని దిస్పూర్ శాసనసభ నియోజకవర్గం అసోంలో అతిపెద్ద నియోజకవర్గం.[2][3]

అసోం లెజిస్లేటివ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉనికిని చూపే మ్యాప్

అసోం శాసనసభ నియోజకవర్గాల జాబితా

[మార్చు]

1976లో శాసనసభ నియోజకవర్గాల విభజన తరువాత అసోం శాసనసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది:[4]

వ.సంఖ్య నియోజకవర్గం జిల్లా ఓటర్లు సంఖ్య
(2021 నాటికి)
లోక్‌సభ నియోజకవర్గం
1 రాతబరి (ఎస్.సి) కరీంగంజ్ 1,73,974 కరీంగంజ్
2 పథర్‌కండి 1,91,022
3 కరీంగంజ్ నార్త్ 1,99,784
4 కరీంగంజ్ సౌత్ 1,91,328
5 బదర్‌పూర్ 1,62,536
6 హైలకండి హైలకండి 1,63,505
7 కట్లిచెర్రా 1,80,247
8 అల్గాపూర్ 1,63,204
9 సిల్చార్ సిల్చార్ 2,34,821 సిల్చార్
10 సోనాయ్ 1,84,450
11 ధోలై (ఎస్.సి) 1,91,374
12 ఉధర్‌బాండ్ 1,64,213
13 లఖీపూర్ 1,66,933
14 బర్ఖోలా 1,52,761
15 కటిగోరా 1,89,031
16 హఫ్లాంగ్ (ఎస్.టి) దిమా హసాయో 1,47,384 అటానమస్ డిస్ట్రిక్ట్
17 బొకాజన్ (ఎస్.టి) కర్బీ ఆంగ్లాంగ్ 1,50,392
18 హౌఘాట్ (ఎస్.టి) 1,32,468
19 దిఫు (ఎస్.టి) 2,00,287
20 బైతలాంగ్సో (ఎస్.టి) పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ 2,10,649
21 మంకచర్ దక్షిణ సల్మారా-మంకాచార్ 2,26,709 ధుబ్రి
22 సల్మారా సౌత్ 1,89,264
23 ధుబ్రి ధుబ్రి 1,96,081
24 గౌరీపూర్ 2,05,588
25 గోలక్‌గంజ్ 2,03,940
26 బిలాసిపర పశ్చిమ 1,73,884
27 బిలాసిపర తూర్పు 2,18,549
28 గోసాయిగావ్ కోక్రాఝర్ 1,89,510 కోక్రాఝర్
29 కోక్రఝార్ వెస్ట్ (ఎస్.టి) 1,84,635
30 కోక్రఝార్ తూర్పు (ఎస్.టి) 1,87,298
31 సిడ్లి (ఎస్.టి) చిరంగ్ 2,05,936
32 బొంగైగావ్ బొంగైగావ్ 1,77,417 బార్పేట
33 బిజిని చిరంగ్ 1,62,014 కోక్రాఝర్
34 అభయపురి ఉత్తర బొంగైగావ్ 1,82,297 బార్పేట
35 అభయపురి సౌత్ (ఎస్.సి) 2,07,844
36 దుధ్నాయ్ (ఎస్.టి) గోల్‌పారా 2,07,571 గౌహతి
37 గోల్‌పరా తూర్పు 2,23,041 ధుబ్రి
38 గోల్‌పరా పశ్చిమ 1,75,037
39 జలేశ్వర్ 1,59,967
40 సోర్భోగ్ బార్పేట 2,30,013 కోక్రాఝర్
41 భబానీపూర్ బాజాలి 1,48,961
42 పటాచర్కుచి 1,46,084 బార్పేట
43 బార్పేట బార్పేట 2,08,957
44 జానియా 2,12,157
45 బాగ్‌బర్ 1,65,903
46 సరుఖేత్రి 2,06,383
47 చెంగా 1,45,283
48 బోకో (ఎస్.సి) కామరూప్ 2,37,220 గౌహతి
49 చైగావ్ 1,92,780
50 పలాసబరి 1,58,743
51 జలుక్‌బారి కామరూప్ మెట్రోపాలిటన్ 2,04,691
52 దిస్పూర్ 4,12,114
53 గౌహతి తూర్పు 2,39,587
54 గౌహతి వెస్ట్ 2,97,063
55 హాజో కామరూప్ 1,78,022
56 కమల్‌పూర్ 1,80,737 మంగళ్‌దోయ్
57 రంగియా 1,96,103
58 తాముల్పూర్ బక్సా 2,15,552 కోక్రాఝర్
59 నల్బారి నల్బారి 2,07,754 మంగళ్‌దోయ్
60 బార్ఖేత్రి 1,96,918 గౌహతి
61 ధర్మపూర్ 1,41,911 బార్పేట
62 బరామ (ఎస్.టి) బక్సా 1,69,810 కోక్రాఝర్
63 చపగురి (ఎస్.టి) 1,61,197
64 పనేరి ఉదల్గురి 1,55,719 మంగళ్‌దోయ్
65 కలైగావ్ దర్రాంగ్ 1,84,450
66 సిపాఝర్ 1,78,319
67 మంగళ్‌దోయ్ (ఎస్.సి) 2,37,615
68 దల్గావ్ 2,40,796
69 ఉదల్గురి (ఎస్.టి) ఉదల్గురి 1,58,724
70 మజ్బత్ 1,60,324
71 ధేకియాజులి సోనిత్‌పూర్ 2,17,766 తేజ్‌పూర్
72 బర్చల్లా 1,74,036
73 తేజ్‌పూర్ 1,88,449
74 రంగపర 1,66,718
75 సూటియా 1,90,981
76 బిశ్వనాథ్ విశ్వనాథ్ 1,65,903
77 బెహాలి 1,25,542
78 గోహ్పూర్ 2,04,613
79 జాగీరోడ్ (ఎస్.సి) మారిగావ్ 2,38,898 నౌగాంగ్
80 మరిగావ్ 1,93,079
81 లహరిఘాట్ 1,86,704
82 రాహా (ఎస్.సి) నాగావ్ 2,21,878
83 ధింగ్ 2,31,325 కలియాబోర్
84 బటాద్రోబా 1,66,352
85 రుపోహిహత్ 2,02,820
86 నౌగాంగ్ 1,89,965 నౌగాంగ్
87 బర్హంపూర్ 1,79,641
88 సమగురి 1,65,045 కలియాబోర్
89 కలియాబోర్ 1,47,083
90 జమునముఖ్ హోజాయ్ 2,21,863 నౌగాంగ్
91 హోజాయ్ 2,66,431
92 లుండింగ్ 2,12,304
93 బోకాఖత్ గోలాఘాట్ 1,47,846 కలియాబోర్
94 సరుపత్తర్ 2,67,596
95 గోలాఘాట్ 2,05,586
96 ఖుమ్తాయ్ 1,41,259
97 దేర్గావ్ (ఎస్.సి) 1,74,870
98 జోర్హాట్ జోర్హాట్ 1,86,273 జోర్హాట్
99 మజులి (ఎస్.టి) మజులి 1,32,403 లఖింపూర్
100 తితబార్ జోర్హాట్ 1,56,559 జోర్హాట్
101 మరియాని 1,23,568
102 టెయోక్ 1,36,829
103 అమ్గురి శివసాగర్ 1,24,891
104 నజీరా 1,33,974
105 మహ్మరా చరాయిదేవ్ 1,38,108
106 సోనారి 1,78,790
107 తౌరా శివసాగర్ 1,16,000
108 సిబ్‌సాగర్ 1,52,087
109 బిహ్‌పురియా లఖింపూర్ 1,53,050 తేజ్‌పూర్
110 నవోబోయిచా 2,27,134 లఖింపూర్
111 లఖింపూర్ 1,90,056
112 ఢకుఖానా (ఎస్.టి) 2,11,004
113 ధేమాజీ (ఎస్.టి) ధేమాజీ 2,48,047
114 జోనై (ఎస్.టి) 3,12,180
115 మోరన్ డిబ్రూగఢ్ 1,43,170 దిబ్రూగఢ్
116 దిబ్రూగఢ్ 1,50,348
117 లాహోవాల్ 1,54,651
118 దులియాజన్ 1,66,137
119 టింగ్‌ఖాంగ్ 1,49,731
120 నహర్కటియా 1,42,035
121 చబువా 1,65,934 లఖింపూర్
122 టిన్సుకియా తిన్‌సుకియా 1,73,562 దిబ్రూగర్
123 దిగ్బోయ్ 1,40,259
124 మార్గెరిటా 1,96,210
125 దూమ్ దూమా 1,52,632 లఖింపూర్
126 సదియా 1,89,854

మూలాలు

[మార్చు]
  1. "List of constituencies (District Wise) : Assam 2021 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
  2. "Kamrup(Metro) plan to increase voters' turnout".
  3. "Assam General Legislative Election 2011". Election Commission of India. Retrieved 27 April 2023.
  4. "ECI Schedule V, Assam Delimitation" (PDF). Election Commission of India, website.

వెలుపలి లంకెలు

[మార్చు]