అంజన్ చౌదరి
స్వరూపం
అంజన్ చౌదరి | |
---|---|
జననం | అంజన్ 1944 నవంబరు 25 |
మరణం | 2007 ఫిబ్రవరి 21 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | బెంగాలీ సినిమా దర్శకుడు, రచయిత, స్క్రీన్ ప్లే రచయిత |
జీవిత భాగస్వామి | జయశ్రీ చౌదరి |
అంజన్ చౌదరి (1944, నవంబరు 25 - 2007, ఫిబ్రవరి 21) బెంగాలీ సినిమా దర్శకుడు, రచయిత, స్క్రీన్ ప్లే రచయిత.
జననం
[మార్చు]అంజన్ 1944, నవంబరు 25న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కలకత్తాలో జన్మించాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]అంజన్ కు జయశ్రీతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు (చుమ్కీ చౌదరి, రీనా చౌదరి), కుమారుడు (సందీప్ చౌదరి) ఉన్నారు. రినా చౌదరి సినిమా నటి, దర్శకురాలు, రచయిత్రి కాగా, కుమారుడు సందీప్ టీవీ సీరియల్, సినిమా దర్శకుడు. కోడలు బిదిషా చౌదరి కూడా సినిమానటి.[1][2]
సినిమాలు (పాక్షిక జాబితా)
[మార్చు]- శత్రు (1984)
- గురు దక్షిణ (1987)
- బిద్రోహి (1987)
- బోరో బౌ (1997)
- మెజో బౌ (1995)
- ఛోటో బౌ (1988)
- అంజలి (1988)
- హిరాక్ జయంతి (1990)
- మహాజన్ (1990)
- బిధిలిపి (1991)
- ఇంద్రజిత్ (1992)
- మాయా మమత (1993)
- అబ్బాజన్ (1994)
- నాచ్ నాగిని నాచ్ రే (1996)
- ముఖ్యమంత్రి (1996)
- జిబోన్ నియే ఖేలా (1999)
- బంగాలీ బాబు (2002)
- చౌధురి పరిబార్ (1995)
- పూజ (1998)
- ప్రతిబాద్ (2000)
- దేవత
- మహాన్
- ఇంద్రజిత్
- నబాబ్
అవార్డులు
[మార్చు]- కళాకర్ అవార్డులు[3]
మరణం
[మార్చు]అంజన్ చౌదరి 2007, ఫిబ్రవరి 21న కలకత్తాలో మరణించాడు.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అంజన్ చౌదరి పేజీ
మూలాలు
[మార్చు]- ↑ "Screen -The Business of Entertainment". www.screenindia.com. Archived from the original on 2009-06-04. Retrieved 2022-01-09.
- ↑ "Anjan Choudhury launches film about rural youth". The Times of India. 2001-11-28. Archived from the original on 2012-10-23. Retrieved 2022-01-09.
- ↑ "Kalakar award winners" (PDF). Kalakar website. Archived from the original (PDF) on 25 April 2012. Retrieved 2022-01-09.