అంటువ్యాధి: కూర్పుల మధ్య తేడాలు
చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: sa:औपसर्गिकव्याधिः |
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: kk:Жұқпалы аурулар |
||
పంక్తి 66: | పంక్తి 66: | ||
[[ja:感染症]] |
[[ja:感染症]] |
||
[[ka:ინფექციური დაავადებები]] |
[[ka:ინფექციური დაავადებები]] |
||
[[kk:Жұқпалы аурулар]] |
|||
[[ko:감염병]] |
[[ko:감염병]] |
||
[[lb:Infektiounskrankheet]] |
[[lb:Infektiounskrankheet]] |
02:38, 20 ఆగస్టు 2011 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అంటువ్యాధులు (ఆంగ్లం Infectious diseases) ఒకరి నుండి మరొకరికి సంక్రమించే వ్యాధులు. ఇవి ఎక్కువగా సూక్ష్మక్రిములవల్ల కలుగుతాయి. ఒక ప్రాంతంలో త్వరగా వ్యాపించే అంటువ్యాధుల్ని మహమ్మారి (Epidemic) అంటారు. అలాగే విశ్వం అంతా వ్యాపించిన మహమ్మారిని విశ్వమారి (Pandemic) అంటారు.
రోగగ్రస్థులైన వారితో అతిగా కలిసి ఉండటం వల్ల, పదే పదే రోగి శరీరమును తాకుతుండటం వల్ల, రోగులతో కలిసి భుజించడం వల్లనూ, రోగులతో పడుకోవడం వల్లను, రోగుల దగ్గర కూర్చుండటం వల్ల, రోగులు ధరించిన బట్టలను, వాడిన సబ్బు, తువ్వాలు, రోగులు వాడి మిగిల్చిన చందనాది లేపనాలను వాడటం వల్లనూ, అరోగ్యవంతులైన వారికి అంటు వ్యాధులు రోగుల నుంచి సోకుతాయి.
వైరస్ సంబంధిత అంటువ్యాధులు
- అతిసార వ్యాధి
- ఆటలమ్మ
- ఉలిపిరి కాయలు
- ఊపిరితిత్తుల వాపు (న్యూమోనియా)
- ఎయిడ్స్
- కాలేయపు వాపు (పచ్చకామెర్లు)
- చికన్‌గన్యా
- జలుబు
- తట్టు
- డెంగూ జ్వరం
- ఇన్ ఫ్లూయంజా
- పోలియో
- మశూచి
- మెదడువాపు వ్యాధి
బాక్టీరియా సంబంధిత అంటువ్యాధులు
శిలీంధ్ర సంబంధిత అంటువ్యాధులు
ప్రోటోజోవా అంటువ్యాధులు
పెంపుడుజంతువుల వల్ల కలిగే వ్యాధులు
పెంపుడు జంతువులద్వారా సుమారు 200 వ్యాధులు సోకే ప్రమాదం ఉందట.పెంపుడు జంతువులు, పక్షుల నుంచి సంక్రమించే జబ్బులను 'జూనోసిస్' వ్యాధులు అంటారు.జోసఫ్ ఫాస్టర్ అనే బాలుడు కుక్కకాటుతో రేబిస్ వ్యాధి బారిన పడ్డాడు. శాస్త్రవేత్త లూయిస్‌పాశ్చర్ ఆ వ్యాధి నిరోధక మందును కనుగొన్నారు. ఈ మందును బాలునికి 1885 జూలై 6న ఇచ్చి కాపాడారు. ఆ రోజు జ్ఞాపకార్థమే 'అంతర్జాతీయ జూనోసిస్ డే'గా నిర్వహిస్తున్నారు.కుక్కలవల్ల రేబిస్,టాక్సోకొరియాసిస్,పశువులవల్ల సాల్మనెల్లోసిస్ ,క్షయ,బద్దెపురుగులు(ఎకినోకోకోసిస్ ),పక్షులవల్ల సిట్టకోసిస్, బర్డ్‌ప్లూ,ఎలుకల వల్ల లిస్టీరియోసిస్, లెప్టోస్పైరోసిస్,గొర్రెల ద్వారా ఆంత్రాక్స్ ,పందుల వల్ల మెదడువాపు,కుందేళ్ల వల్ల లెఫ్టోస్పైరోసిస్ వస్తాయట.