1982: కూర్పుల మధ్య తేడాలు
స్వరూపం
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 27: | పంక్తి 27: | ||
* [[మార్చి 10]] - [[జి.ఎస్.మేల్కోటే]] గా ప్రసిద్ధిచెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మేల్కోటే సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు /[జ. 1901] |
* [[మార్చి 10]] - [[జి.ఎస్.మేల్కోటే]] గా ప్రసిద్ధిచెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మేల్కోటే సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు /[జ. 1901] |
||
* [[మార్చి 19]]: ఆచార్య [[జె.బి.కృపలానీ]] సుప్రసిద్ధ భారతీయ రాజకీయ నాయకుడు.[జ.1888] |
* [[మార్చి 19]]: ఆచార్య [[జె.బి.కృపలానీ]] సుప్రసిద్ధ భారతీయ రాజకీయ నాయకుడు.[జ.1888] |
||
* [[జూలై 2]] - [[చెరబండరాజు]] |
* [[జూలై 2]] - [[చెరబండరాజు]] విప్లవ కవి /[జ.1944] |
||
* [[అక్టోబర్ 2]]: భారత ఆర్థికవేత్త [[సి.డి.దేశ్ముఖ్]]. |
* [[అక్టోబర్ 2]]: భారత ఆర్థికవేత్త [[సి.డి.దేశ్ముఖ్]]. |
||
* [[నవంబరు 15]]: [[వినోబా భావే]] భూదానోద్యమ కర్త |
* [[నవంబరు 15]]: [[వినోబా భావే]] భూదానోద్యమ కర్త |
15:04, 11 నవంబరు 2014 నాటి కూర్పు
1982 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1979 - 1980 - 1981 - 1982 - 1983 - 1984 - 1985 |
దశాబ్దాలు: | 1960లు - 1970లు - 1980లు - 1990లు - 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- ఫిబ్రవరి 24: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ పదవిని చేపట్టాడు.
- మార్చి 29: తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు.
- జూన్ 13: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్పెయిన్ లో ప్రారంభమయ్యాయి.
- జూలై 25: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవిని చేపట్టినాడు.
- నవంబర్ 19: 9వ ఆసియా క్రీడలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి.
జననాలు
- జూన్ 30 - అల్లరి నరేష్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు అయిన ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు. నటుడు
- జూలై 12 - ఆచంట శరత్ కమల్ ప్రసిద్ధ టేబుల్ టెన్నిస్ ఆటగాడు
మరణాలు
- మార్చి 10 - జి.ఎస్.మేల్కోటే గా ప్రసిద్ధిచెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మేల్కోటే సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు /[జ. 1901]
- మార్చి 19: ఆచార్య జె.బి.కృపలానీ సుప్రసిద్ధ భారతీయ రాజకీయ నాయకుడు.[జ.1888]
- జూలై 2 - చెరబండరాజు విప్లవ కవి /[జ.1944]
- అక్టోబర్ 2: భారత ఆర్థికవేత్త సి.డి.దేశ్ముఖ్.
- నవంబరు 15: వినోబా భావే భూదానోద్యమ కర్త
- నవంబరు 18: పురిపండా అప్పలస్వామి బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయులు.