Jump to content

అంటువ్యాధి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:అంటు వ్యాధులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
 
(10 వాడుకరుల యొక్క 20 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox disease
{{విస్తరణ}}
| Name = అంటువ్యాధి<br>Infectious disease
'''అంటువ్యాధులు''' ([[ఆంగ్లం]] Infectious diseases) ఒకరి నుండి మరొకరికి సంక్రమించే [[వ్యాధులు]]. ఇవి ఎక్కువగా సూక్ష్మక్రిములవల్ల కలుగుతాయి. ఒక ప్రాంతంలో త్వరగా వ్యాపించే అంటువ్యాధుల్ని [[మహమ్మారి]] (Epidemic) అంటారు. అలాగే [[విశ్వం]] అంతా వ్యాపించిన మహమ్మారిని [[విశ్వమారి]] (Pandemic) అంటారు.
| Image = Malaria.jpg
| Alt =
| Caption = A false-colored [[electron micrograph]] shows a [[malaria]] [[sporozoite]] migrating through the [[midgut]] [[epithelia]].
| DiseasesDB =
| ICD10 = {{ICD10|A|00||a|00}}-{{ICD10|B|99||b|99}}
| ICD9 = {{ICD9|001-139}}
| ICDO =
| OMIM =
| OMIM_mult =
| MedlinePlus =
| eMedicineSubj =
| eMedicineTopic =
| eMedicine_mult =
| MeshID = D003141
}}
==పేర్లు, అర్థాలు==

ఇంగ్లీషులో ఇన్ఫెక్షస్, కంటేజియస్ (infectious, contagious) అని రెండు మాటలు ఉన్నాయి. వీటి అర్థంలో పోలిక ఉంది కానీ ఈ రెండూ రెండు విభిన్నమైన భావాలని చెబుతాయి. ఒక ప్రియాను (prion) వల్ల కాని, [[వైరస్]] (virus) వల్ల కాని, [[బేక్టీరియం]] (bacterium) వల్ల కాని, [[ఫంగస్]] (fungus) వల్ల కాని, [[పేరసైట్]] (parasite) వల్ల కాని వచ్చే రోగాలని “ఇన్ఫెక్షస్ డిసీజెస్” (infectious diseases) అంటారు. అంటే, మన శరీరానికి “స్వంతం” కాని లాతి పదార్ధాలు శరీరంలోకి ప్రవేశించి రోగకారకులు అయినప్పుడు “ఇన్ఫెక్షన్” (infection) అన్న మాట వాడతాం. ఒక జీవి నుండి మరొక జీవికి అంటుకునే రోగాలని “కంటేజియస్ డిసీజెస్” (contagious diseases) అని కాని, “కమ్యూనికబుల్ డిసీజెస్” (communicable diseases) అని కాని, “ట్రాన్స్ మిసిబుల్ డిసీజెస్” (transmissible diseases) అని కాని అంkటారు.
రోగగ్రస్థులైన వారితో అతిగా కలిసి ఉండటం వల్ల, పదే పదే రోగి శరీరమును తాకుతుండటం వల్ల, రోగులతో కలిసి భుజించడం వల్లనూ, రోగులతో పడుకోవడం వల్లను, రోగుల దగ్గర కూర్చుండటం వల్ల, రోగులు ధరించిన బట్టలను, వాడిన సబ్బు, తువ్వాలు, రోగులు వాడి మిగిల్చిన చందనాది లేపనాలను వాడటం వల్లనూ, అరోగ్యవంతులైన వారికి అంటు వ్యాధులు రోగుల నుంచి సోకుతాయి.

“సి. జె. డి.” (CJD) అనే జబ్బు ఉంది. ఇది ప్రియానులు మన శరీరంలో జొరబడ్డం వల్ల వస్తుంది. కాని ఇది ఒకరి నుండి మరొకరికి అంటుకోదు. అంటే ఈ “సి. జె. డి.” (CJD) జబ్బుతో తీసుకుంటూన్న వ్యక్తి దరిదాపుల్లోకి వెళ్లినంత మాత్రాన ఆ జబ్బు మనకి అంటుకోదు. కనుక ఇది “ఇన్ఫెక్షస్ డిసీజ్” (infectious disease) మాత్రమే. దోమకాటు వల్ల మనకి సంక్రమించే మలేరియా వంటి రోగం కూడా “ఇన్ఫెక్షస్ డిసీజ్” కోవకే చెందుతుంది.
==అంటువ్యాధులు అనగా ఏవి?==
{{పుస్తకం నుండీ నేరుగా తీసుకొనబడిన సమాచారం}}
మశూచకము, కలరా, చలిజ్వరము, కుష్టురోగము అనగా కుష్ఠువ్వాధి, సుఖ రోగములు మొదలగు వ్వాధులు ఒకరి నుండి మరియొకరికి త్వరితంగా సంక్రమించును. స్ఫోటకము, కలరా మొదలగునవి కొన్ని అంటు వ్వాధులు అనేక మంది అతి తక్కువకాలంలో ఒకరి నుండి మరి యొకరికి సంక్రమించి అపారప్రాణనష్టం కల్గించును. కొన్నిఅంటు వ్వాధులు ఇంత కంటే తక్కువ తీవ్ర మైనవై తమ చుట్టు నుండు వారల నెల్ల నంటు కొనక కొందరిని మాత్రమే, కొన్ని సందర్భములలో మాత్రమే సంక్రమించును. ఇంటిలో నొకనికి కుష్టు రోగముగాని, క్షయ వ్వాధి గాని ఉన్న యెడల, ఆ వ్వాధి ఆ యింటిలో అందరికి సంక్రమించక పీవచ్చును.ఇది అవతలి వ్యక్తికున్న రోగనిరోధక శక్తిమీద,సంక్రమణ రోగతీవ్రతమీద ఆధారపడి వుండును.

కాని మలేరియా కేవలం ఒకరిలో తిష్ట వేసుకుని ఉండిపోదు కదా. మలేరియా ఉన్న రోగిని కరిచిన దోమ మరొకరిని కరిస్తే ఆ రెండవ వ్యక్తికి మలేరియా వచ్చే సావకాశం ఉంది. ఈ దృష్టితో చూస్తే మలేరియాని “కంటేజియస్”(contagious) అని అనుకోవచ్చు. ఈ వ్యత్యాసం ఇన్^ఫ్లుయెంజా విషయంలో స్పుటంగా కనిపిస్తుంది. ఇన్^ఫ్లుయెంజా లేదా ఫ్లు (influenza or flu) ఇన్ఫెక్షస్ మాత్రమే కాకుండా కంటేజియస్ కూడా! ఎందుకంటే ఒకరికి ఫ్లూ వస్తే వారికి సమీపంలో ఉన్న మరొకరికి గాని, వారిని తాకిన వారికి గాని అంటుకునే సావకాశం బాగా ఉంది. కనుక ఈ రెండు రకాల రోగాల మధ్య ఒక గీత గీసి ఒక పక్క ఇన్ఫెక్షస్ మరొక పక్క కంటేజియస్ అని నిర్ద్వందంగా చెప్పటం కొంచెం కష్టం.

==తిష్ట వ్యాధులు==
ఇవిగాక కలరా,మశూచికము, చలి జ్వరము మొదలగు కొన్ని వ్వాధులు ఇతరుల సంక్రమించిన తరువాత అతికొద్దిసమయంలోనే తమ లక్షణములను సూచించును. క్షయ మొదలగు మరి కొన్ని వ్వాధులు సంక్రమించిన పిమ్మట వాని లక్షణములు బయలు పడుటకు ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరములు పట్టును. ఈ కారణాన ఈవ్వాధులు 'అంటువ్వాధుల 'ని ప్రజలు తెలిసికొనుట కంతగా వీలు లేదు. అంటు వ్వాధుల కన్నిటికిని కొన్ని సామాన్య లక్షణములు అనగా పోలికలు గలవు. వీనిని బట్టి యే అంటు వ్యాధో శోధకులు గ్రహిం గలరు. అంటువ్వాధులను వ్వాపింప జేయురోగ సూక్ష్మజీవజనకాలు(రోగకారక బాక్టిరియా,లేదా వైరస్) చెట్ల విత్తనముల బోలి యుండును. ఇట్లే అంటు వాధుల విత్తనములు మన శరీరములో ప్రవేశించిన తరువాత వాని జాతి భేదములను బట్టి ఆయా వ్వాధులు బయట పడుటకు వేరు వేరు కాలములు పట్టును. అంటు వ్వాధుల కన్నిటికి ఒక్కొక్క వ్వాధిని వ్వాపింప చేయుటకు ఒక్కొక్క రోగజనకం కలదు.
ఇన్ఫెక్షన్ లు ఎన్నో విధాలుగా రావచ్చు, కాని అన్ని ఇన్ఫెక్షన్ లూ అంటుకోవు. మరొక విధంగా చెప్పాలంటే సూక్ష్మజీవులు మన శరీరంలో ప్రవేశించి అక్కడ తిష్ట వేస్తే అది ‘తిష్ట’ (లేదా, ఇన్ఫెక్షన్), దాని వల్ల వచ్చే రోగం తిష్ట రోగం (infectious disease). ఈ రోగం ఒకరి నుండి మరొకరికి అంటుకుంటే అది ‘అంటు’ (లేదా, కంటేజియన్), దాని వల్ల వచ్చే రోగం అంటురోగం (contagious disease). ఇప్పుడు తిష్టతత్త్వం అంటే ఇన్ఫెక్షస్ (infectious), అంటుతత్త్వం అంటే కంటేజియస్ (contagious) అని మనం తెలుగులో వాడుకోవచ్చు.

తిష్టతత్త్వం గురించి మరికొంచెం తెలుసుకుందాం. తిష్టకి అనేక కారణాలు ఉన్నా ముఖ్యంగా చెప్పుకోవలసినవి బేక్టీరియంలు, వైరసులు. ఉదాహరణకి క్షయ బేక్టీరియం వల్ల వచ్చే తిష్ట వ్యాధి. జలుబు, ఆటలమ్మ, మశూచికం, “ఎ. ఐ. డి. ఎస్.” (AIDS), మొదలైనవి వైరస్ వల్ల వచ్చే తిష్ట వ్యాధులు.
పైని చెప్పబడిన అంటు వ్వాధులను కలిగించు రోగజనకాలు మిక్కిలి సూక్ష్మమైన పరిమాణము గలవగుట చేత వానికి సూక్ష్మజీవులని పేరు. కావున సూక్ష్మజీవుల మూలమున గలుగు వ్వాధులన్నియు అంటు వ్వాధులని గ్రహింప వలెను.

ఈ సందర్భంలో సమీపార్థాన్ని ఇచ్చే మరొక ఇంగ్లీషు మాట “ఇన్ఫెస్టేషన్” (infestation). సూక్ష్మ జీవుల వల్ల కాకుండా మరికొంచెం “పెద్ద జీవుల” వల్ల ప్రాప్తించే తిష్టని “ఇన్ఫెస్టేషన్” అంటారు. ఈ మాటని రెండు సందర్భాలలో వాడతారు. ఒకటి, క్రిములు, కీటకాలు, మిడతలు, వగైరా ఒక ప్రదేశాన్ని ఆక్రమించేసిన సందర్భం. రెండు, పరాన్నభుక్కులు (parasites) శరీరం మీద కాని
===ముఖ్యమైన సూత్రాలు===
(పేలు, నల్లులు, వగైరా), ఆహారనాళంలో కాని (నులి పురుగులు, బద్దీ పురుగులు, వగైరా) చేరినప్పుడు. ఈ భావంతో సరితూగే తెలుగు మాట ఉందో? లేదో?
ఒక వ్వాధి అంటు వ్వాధి యగునా కాదా అని తెలిసి కొనుటకు ఈ క్రింది 5 సూత్రములను గమనింప వలెను.

ఒక ప్రాంతంలో త్వరగా రివాజుగా వ్యాపించే అంటువ్యాధుల్ని [[మహమ్మారి]] (Epidemic) అంటారు. అలాగే [[ప్రపంచం]] అంతా వ్యాపించిన మహమ్మారిని [[ప్రపంచమారి]] (Pandemic) అంటారు.
# ఒక వ్వాధిని పుట్టించు సూక్ష్మజీవులు అదే వ్వాధిగల రోగులందరి శరీరముల యందును కనబడవలెను.
# ఇట్లు కనిపెట్టబడిన సూక్ష్మ జీవులను మనము ప్రత్యేకముగ తీసి,సాధారణముగా సూక్ష్మజీవులు తిను ఆహారము వానికి పెట్టి పెంచిన యెడల అవి తిరిగి పెరగవలెను.
# ఇట్లు పెంచిన సూక్ష్మజీవులను వేరుపరచి వానిని ఆరోగ్యవంతులైన ఇతర మానవుల శరీరములో నెక్కించి నప్పుడు ఆ సూక్ష్మజీవులు క్రొత్తవాని శరీరములో మొదటి రోగికుండిన రోగచిహ్నముల నన్నింటిని కనుబరచవలెను.
# ఈ ప్రకారము వ్వాధిని పొంది రోగి యొక్క శరీరములో ఈ సూక్ష్మజీవులను తిరిగి మనము కనిపెట్టవలెను.
# ఈ సూక్ష్మజీవులు తిరిగి మరియొకనికి ఇదే వ్వాధిని కలిగింప శక్తిగలవై యుండవలెను.

==అంటు వ్యాధులు==
ఈ పరిశోధనలన్నియు మానవుల పట్లచేయుట ఒక్కొక్కచో వారి ప్రాణానికి హానికరము కావున సాధరణముగ ఒక వ్వాధి సంక్రమణవ్యాదిఅవునో?కాదో గుర్తించవలసినప్పుడు మానవజాతికి మిక్కిలి దగ్గర కుంటుంబములో చేరిన కోతులకు ఆవ్వాధులను సంక్రమింపజేసి శోధనలు చేయుదురు. పైని చెప్పిన శోధన ప్రకారము కలరా, మశూచకము, చలిజ్వరము మొదలగు అంటు వ్వాధులన్ని నిదర్శనములకు నిలచినవి కాని, కుష్టు వ్వాధి విషయములో మాత్ర మీ శోధనలు పూర్తి కాలేదు. కుష్ఠువ్వాధి గల రోగి శరీరములో నొక తరహా సూక్ష్మ జీవులుండును గాని, ఇవి క్రొత్త వారల కంటించి నప్పుడు వారికి ఈ వ్వాధి తప్పక అంటునట్లు శోధనల వలన తేలలేదు. బహుశః కుష్ఠు వ్వాధి సూక్ష్మ జీవి ఒకని శరీరములో ప్రవేశించిన తరువాత వ్వాధి లక్షణములు బయలు పడు వరకు పట్టు కాలము అనగా అంతర్గత కాలము అనేక సంవత్సరములే గాక రెండు మూడు తరములు కూడా వుండునేమో యని సందేహముగ నున్నది. ఇట్లే ఇంకను కొన్ని వ్వాధుల విషయములో మధ్య మధ్య కొన్ని విషయములు తెలియక పోవుట చేత నవి అంటు వ్వాధులగునో కావో అను సందేహములున్నవి.

రోగగ్రస్థులైన వారితో అతిగా కలిసి ఉండటం వల్ల, పదే పదే రోగి శరీరమును తాకుతుండటం వల్ల, రోగులతో కలిసి భుజించడం వల్లనూ, రోగులతో పడుకోవడం వల్లను, రోగుల దగ్గర కూర్చుండటం వల్ల, రోగులు ధరించిన బట్టలను, వాడిన సబ్బు, తువ్వాలు, రోగులు వాడి మిగిల్చిన చందనాది లేపనాలను వాడటం వల్లనూ, అరోగ్యవంతులైన వారికి అంటు వ్యాధులు రోగుల నుంచి సోకుతాయి.

మశూచికము (స్ఫోటకము), కలరా, విషజ్వరము (ఇన్‌ఫ్లుయెంజా), సుఖ రోగములు, మొదలగు వ్యాధులు ఒకరి నుండి మరియొకరికి త్వరితంగా సంక్రమించును. కొన్నిఅంటు వ్యాధులు రోగి చుట్టూ ఉన్నవారికి అందరికీ అంటుకొనకపోవచ్చును. ఇంటిలో నొకనికి కుష్టు రోగముగాని, క్షయ వ్యాధి గాని ఉన్న యెడల, ఆ వ్యాధి ఆ యింటిలో అందరికి సంక్రమించక పోవచ్చును. ఇది అవతలి వ్యక్తికున్న రోగనిరోధక శక్తిమీద, సంక్రమణ రోగతీవ్రతమీద ఆధారపడి వుండును.

==ముఖ్యమైన సూత్రాలు==
ఒక వ్యాధి అంటు వ్యాధి యగునా కాదా అని తెలిసి కొనుటకు ఈ క్రింది 5 సూత్రములను గమనింప వలెను.

# ఒక వ్వాధిని పుట్టించు రోగకారకులు అదే వ్వాధిగల రోగులందరి శరీరముల యందును కనబడవలెను.
# ఇట్లు కనిపెట్టబడిన రోగకారకులను మనము ప్రత్యేకముగ తీసి, సాధారణంగా అవి తిను ఆహారము వానికి పెట్టి పెంచిన యెడల అవి తిరిగి పెరగవలెను.
# ఇట్లు పెంచిన రోగకారకులను వేరుపరచి వానిని ఆరోగ్యవంతులైన ఇతర మానవుల శరీరములో నెక్కించి నప్పుడు ఆ రోగకారకులు క్రొత్తవాని శరీరములో మొదటి రోగికుండిన రోగచిహ్నముల నన్నింటిని కనుబరచవలెను.
# ఈ రోగకారకులు తిరిగి మరియొకనికి ఇదే వ్వాధిని కలిగింప శక్తిగలవై యుండవలెను.

==వైరస్ సంబంధిత అంటువ్యాధులు==

== [[వైరస్]] సంబంధిత అంటువ్యాధులు ==
* [[అతిసార వ్యాధి]]
* [[ఆటలమ్మ]]
* [[ఆటలమ్మ]]
* [[ఉలిపిరి కాయలు]]
* [[ఉలిపిరి కాయలు]]
* [[ఊపిరితిత్తుల వాపు]] (న్యూమోనియా)
* [[ఊపిరితిత్తుల వాపు]] (నుమోనియా)
* [[ఎయిడ్స్]]
* [[ఎయిడ్స్]]
* [[కాలేయపు వాపు]] (పచ్చకామెర్లు)
* [[కాలేయపు వాపు]] (పచ్చకామెర్లు)
పంక్తి 38: పంక్తి 61:
* [[ఇన్ ఫ్లూయంజా]]
* [[ఇన్ ఫ్లూయంజా]]
* [[పోలియో]]
* [[పోలియో]]
* [[మశూచి]]
* [[మశూచికం]]
* [[మెదడువాపు వ్యాధి]]
* [[మెదడువాపు వ్యాధి]]
*[[కోవిడ్-19]]

== [[బాక్టీరియా]] సంబంధిత అంటువ్యాధులు ==
== [[బాక్టీరియా]] సంబంధిత అంటువ్యాధులు ==
పంక్తి 59: పంక్తి 83:
* [[ట్రైకోమోనియాసిస్]]
* [[ట్రైకోమోనియాసిస్]]
== పెంపుడుజంతువుల వల్ల కలిగే వ్యాధులు ==
== పెంపుడుజంతువుల వల్ల కలిగే వ్యాధులు ==
పెంపుడు జంతువులద్వారా సుమారు 200 వ్యాధులు సోకే ప్రమాదం ఉందట. పెంపుడు జంతువులు, పక్షుల నుంచి సంక్రమించే జబ్బులను 'జూనోసిస్‌' వ్యాధులు అంటారు. జోసఫ్‌ ఫాస్టర్‌ అనే బాలుడు కుక్కకాటుతో రేబిస్‌ వ్యాధి బారిన పడ్డాడు. శాస్త్రవేత్త లూయిస్‌పాశ్చర్‌ ఆ వ్యాధి నిరోధక మందును కనుగొన్నారు. ఈ మందును బాలునికి 1885 జూలై 6న ఇచ్చి కాపాడారు. ఆ రోజు జ్ఞాపకార్థమే 'అంతర్జాతీయ [[జూనోసిస్‌]] డే'గా నిర్వహిస్తున్నారు. కుక్కలవల్ల రేబిస్, టాక్సోకొరియాసిస్, పశువులవల్ల సాల్మనెల్లోసిస్‌, క్షయ, బద్దెపురుగులు(ఎకినోకోకోసిస్‌), పక్షులవల్ల సిట్టకోసిస్‌, బర్డ్‌ప్లూ, ఎలుకల వల్ల లిస్టీరియోసిస్‌, లెప్టోస్పైరోసిస్, గొర్రెల ద్వారా ఆంత్రాక్స్‌, పందుల వల్ల మెదడువాపు, కుందేళ్ల వల్ల లెఫ్టోస్పైరోసిస్‌ వస్తాయట.
పెంపుడు జంతువులద్వారా సుమారు 200 వ్యాధులు సోకే ప్రమాదం ఉందట. పెంపుడు జంతువులు, పక్షుల నుంచి సంక్రమించే జబ్బులను 'జూనోసిస్‌' వ్యాధులు అంటారు. జోసఫ్‌ ఫాస్టర్‌ అనే బాలుడు కుక్కకాటుతో రేబిస్‌ వ్యాధి బారిన పడ్డాడు. శాస్త్రవేత్త లూయిస్‌పాశ్చర్‌ ఆ వ్యాధి నిరోధక మందును కనుగొన్నారు. ఈ మందును బాలునికి 1885 జూలై 6న ఇచ్చి కాపాడారు. ఆ రోజు జ్ఞాపకార్థమే 'అంతర్జాతీయ [[జూనోసిస్‌]] డే'గా నిర్వహిస్తున్నారు. కుక్కలవల్ల రేబిస్, టాక్సోకొరియాసిస్, పశువులవల్ల సాల్మనెల్లోసిస్‌, క్షయ, బద్దెపురుగులు (ఎకినోకోకోసిస్‌), పక్షులవల్ల సిట్టకోసిస్‌, బర్డ్‌ప్లూ, ఎలుకల వల్ల లిస్టీరియోసిస్‌, లెప్టోస్పైరోసిస్, గొర్రెల ద్వారా ఆంత్రాక్స్‌, పందుల వల్ల మెదడువాపు, కుందేళ్ల వల్ల లెఫ్టోస్పైరోసిస్‌ వస్తాయట.

{{వైరల్ వ్యాధులు}}
{{వైరల్ వ్యాధులు}}
==మూలాలు==
* వేమూరి వేంకటేశ్వరరావు, మాటల జంటలు, చైతన్యం, ఆగస్టు 2015, chaitanyam.com

[[వర్గం:వ్యాధులు]]
[[వర్గం:వ్యాధులు]]
[[వర్గం:అంటు వ్యాధులు]]

11:26, 19 ఏప్రిల్ 2024 నాటి చిట్టచివరి కూర్పు

అంటువ్యాధి
ప్రత్యేకతInfectious diseases Edit this on Wikidata

పేర్లు, అర్థాలు

[మార్చు]

ఇంగ్లీషులో ఇన్ఫెక్షస్, కంటేజియస్ (infectious, contagious) అని రెండు మాటలు ఉన్నాయి. వీటి అర్థంలో పోలిక ఉంది కానీ ఈ రెండూ రెండు విభిన్నమైన భావాలని చెబుతాయి. ఒక ప్రియాను (prion) వల్ల కాని, వైరస్ (virus) వల్ల కాని, బేక్టీరియం (bacterium) వల్ల కాని, ఫంగస్ (fungus) వల్ల కాని, పేరసైట్ (parasite) వల్ల కాని వచ్చే రోగాలని “ఇన్ఫెక్షస్ డిసీజెస్” (infectious diseases) అంటారు. అంటే, మన శరీరానికి “స్వంతం” కాని లాతి పదార్ధాలు శరీరంలోకి ప్రవేశించి రోగకారకులు అయినప్పుడు “ఇన్ఫెక్షన్” (infection) అన్న మాట వాడతాం. ఒక జీవి నుండి మరొక జీవికి అంటుకునే రోగాలని “కంటేజియస్ డిసీజెస్” (contagious diseases) అని కాని, “కమ్యూనికబుల్ డిసీజెస్” (communicable diseases) అని కాని, “ట్రాన్స్ మిసిబుల్ డిసీజెస్” (transmissible diseases) అని కాని అంkటారు.

“సి. జె. డి.” (CJD) అనే జబ్బు ఉంది. ఇది ప్రియానులు మన శరీరంలో జొరబడ్డం వల్ల వస్తుంది. కాని ఇది ఒకరి నుండి మరొకరికి అంటుకోదు. అంటే ఈ “సి. జె. డి.” (CJD) జబ్బుతో తీసుకుంటూన్న వ్యక్తి దరిదాపుల్లోకి వెళ్లినంత మాత్రాన ఆ జబ్బు మనకి అంటుకోదు. కనుక ఇది “ఇన్ఫెక్షస్ డిసీజ్” (infectious disease) మాత్రమే. దోమకాటు వల్ల మనకి సంక్రమించే మలేరియా వంటి రోగం కూడా “ఇన్ఫెక్షస్ డిసీజ్” కోవకే చెందుతుంది.

కాని మలేరియా కేవలం ఒకరిలో తిష్ట వేసుకుని ఉండిపోదు కదా. మలేరియా ఉన్న రోగిని కరిచిన దోమ మరొకరిని కరిస్తే ఆ రెండవ వ్యక్తికి మలేరియా వచ్చే సావకాశం ఉంది. ఈ దృష్టితో చూస్తే మలేరియాని “కంటేజియస్”(contagious) అని అనుకోవచ్చు. ఈ వ్యత్యాసం ఇన్^ఫ్లుయెంజా విషయంలో స్పుటంగా కనిపిస్తుంది. ఇన్^ఫ్లుయెంజా లేదా ఫ్లు (influenza or flu) ఇన్ఫెక్షస్ మాత్రమే కాకుండా కంటేజియస్ కూడా! ఎందుకంటే ఒకరికి ఫ్లూ వస్తే వారికి సమీపంలో ఉన్న మరొకరికి గాని, వారిని తాకిన వారికి గాని అంటుకునే సావకాశం బాగా ఉంది. కనుక ఈ రెండు రకాల రోగాల మధ్య ఒక గీత గీసి ఒక పక్క ఇన్ఫెక్షస్ మరొక పక్క కంటేజియస్ అని నిర్ద్వందంగా చెప్పటం కొంచెం కష్టం.

తిష్ట వ్యాధులు

[మార్చు]

ఇన్ఫెక్షన్ లు ఎన్నో విధాలుగా రావచ్చు, కాని అన్ని ఇన్ఫెక్షన్ లూ అంటుకోవు. మరొక విధంగా చెప్పాలంటే సూక్ష్మజీవులు మన శరీరంలో ప్రవేశించి అక్కడ తిష్ట వేస్తే అది ‘తిష్ట’ (లేదా, ఇన్ఫెక్షన్), దాని వల్ల వచ్చే రోగం తిష్ట రోగం (infectious disease). ఈ రోగం ఒకరి నుండి మరొకరికి అంటుకుంటే అది ‘అంటు’ (లేదా, కంటేజియన్), దాని వల్ల వచ్చే రోగం అంటురోగం (contagious disease). ఇప్పుడు తిష్టతత్త్వం అంటే ఇన్ఫెక్షస్ (infectious), అంటుతత్త్వం అంటే కంటేజియస్ (contagious) అని మనం తెలుగులో వాడుకోవచ్చు.

తిష్టతత్త్వం గురించి మరికొంచెం తెలుసుకుందాం. తిష్టకి అనేక కారణాలు ఉన్నా ముఖ్యంగా చెప్పుకోవలసినవి బేక్టీరియంలు, వైరసులు. ఉదాహరణకి క్షయ బేక్టీరియం వల్ల వచ్చే తిష్ట వ్యాధి. జలుబు, ఆటలమ్మ, మశూచికం, “ఎ. ఐ. డి. ఎస్.” (AIDS), మొదలైనవి వైరస్ వల్ల వచ్చే తిష్ట వ్యాధులు.

ఈ సందర్భంలో సమీపార్థాన్ని ఇచ్చే మరొక ఇంగ్లీషు మాట “ఇన్ఫెస్టేషన్” (infestation). సూక్ష్మ జీవుల వల్ల కాకుండా మరికొంచెం “పెద్ద జీవుల” వల్ల ప్రాప్తించే తిష్టని “ఇన్ఫెస్టేషన్” అంటారు. ఈ మాటని రెండు సందర్భాలలో వాడతారు. ఒకటి, క్రిములు, కీటకాలు, మిడతలు, వగైరా ఒక ప్రదేశాన్ని ఆక్రమించేసిన సందర్భం. రెండు, పరాన్నభుక్కులు (parasites) శరీరం మీద కాని (పేలు, నల్లులు, వగైరా), ఆహారనాళంలో కాని (నులి పురుగులు, బద్దీ పురుగులు, వగైరా) చేరినప్పుడు. ఈ భావంతో సరితూగే తెలుగు మాట ఉందో? లేదో?

ఒక ప్రాంతంలో త్వరగా రివాజుగా వ్యాపించే అంటువ్యాధుల్ని మహమ్మారి (Epidemic) అంటారు. అలాగే ప్రపంచం అంతా వ్యాపించిన మహమ్మారిని ప్రపంచమారి (Pandemic) అంటారు.

అంటు వ్యాధులు

[మార్చు]

రోగగ్రస్థులైన వారితో అతిగా కలిసి ఉండటం వల్ల, పదే పదే రోగి శరీరమును తాకుతుండటం వల్ల, రోగులతో కలిసి భుజించడం వల్లనూ, రోగులతో పడుకోవడం వల్లను, రోగుల దగ్గర కూర్చుండటం వల్ల, రోగులు ధరించిన బట్టలను, వాడిన సబ్బు, తువ్వాలు, రోగులు వాడి మిగిల్చిన చందనాది లేపనాలను వాడటం వల్లనూ, అరోగ్యవంతులైన వారికి అంటు వ్యాధులు రోగుల నుంచి సోకుతాయి.

మశూచికము (స్ఫోటకము), కలరా, విషజ్వరము (ఇన్‌ఫ్లుయెంజా), సుఖ రోగములు, మొదలగు వ్యాధులు ఒకరి నుండి మరియొకరికి త్వరితంగా సంక్రమించును. కొన్నిఅంటు వ్యాధులు రోగి చుట్టూ ఉన్నవారికి అందరికీ అంటుకొనకపోవచ్చును. ఇంటిలో నొకనికి కుష్టు రోగముగాని, క్షయ వ్యాధి గాని ఉన్న యెడల, ఆ వ్యాధి ఆ యింటిలో అందరికి సంక్రమించక పోవచ్చును. ఇది అవతలి వ్యక్తికున్న రోగనిరోధక శక్తిమీద, సంక్రమణ రోగతీవ్రతమీద ఆధారపడి వుండును.

ముఖ్యమైన సూత్రాలు

[మార్చు]

ఒక వ్యాధి అంటు వ్యాధి యగునా కాదా అని తెలిసి కొనుటకు ఈ క్రింది 5 సూత్రములను గమనింప వలెను.

  1. ఒక వ్వాధిని పుట్టించు రోగకారకులు అదే వ్వాధిగల రోగులందరి శరీరముల యందును కనబడవలెను.
  2. ఇట్లు కనిపెట్టబడిన రోగకారకులను మనము ప్రత్యేకముగ తీసి, సాధారణంగా అవి తిను ఆహారము వానికి పెట్టి పెంచిన యెడల అవి తిరిగి పెరగవలెను.
  3. ఇట్లు పెంచిన రోగకారకులను వేరుపరచి వానిని ఆరోగ్యవంతులైన ఇతర మానవుల శరీరములో నెక్కించి నప్పుడు ఆ రోగకారకులు క్రొత్తవాని శరీరములో మొదటి రోగికుండిన రోగచిహ్నముల నన్నింటిని కనుబరచవలెను.
  4. ఈ రోగకారకులు తిరిగి మరియొకనికి ఇదే వ్వాధిని కలిగింప శక్తిగలవై యుండవలెను.

వైరస్ సంబంధిత అంటువ్యాధులు

[మార్చు]

బాక్టీరియా సంబంధిత అంటువ్యాధులు

[మార్చు]

శిలీంధ్ర సంబంధిత అంటువ్యాధులు

[మార్చు]

ప్రోటోజోవా అంటువ్యాధులు

[మార్చు]

పెంపుడుజంతువుల వల్ల కలిగే వ్యాధులు

[మార్చు]

పెంపుడు జంతువులద్వారా సుమారు 200 వ్యాధులు సోకే ప్రమాదం ఉందట. పెంపుడు జంతువులు, పక్షుల నుంచి సంక్రమించే జబ్బులను 'జూనోసిస్‌' వ్యాధులు అంటారు. జోసఫ్‌ ఫాస్టర్‌ అనే బాలుడు కుక్కకాటుతో రేబిస్‌ వ్యాధి బారిన పడ్డాడు. శాస్త్రవేత్త లూయిస్‌పాశ్చర్‌ ఆ వ్యాధి నిరోధక మందును కనుగొన్నారు. ఈ మందును బాలునికి 1885 జూలై 6న ఇచ్చి కాపాడారు. ఆ రోజు జ్ఞాపకార్థమే 'అంతర్జాతీయ జూనోసిస్‌ డే'గా నిర్వహిస్తున్నారు. కుక్కలవల్ల రేబిస్, టాక్సోకొరియాసిస్, పశువులవల్ల సాల్మనెల్లోసిస్‌, క్షయ, బద్దెపురుగులు (ఎకినోకోకోసిస్‌), పక్షులవల్ల సిట్టకోసిస్‌, బర్డ్‌ప్లూ, ఎలుకల వల్ల లిస్టీరియోసిస్‌, లెప్టోస్పైరోసిస్, గొర్రెల ద్వారా ఆంత్రాక్స్‌, పందుల వల్ల మెదడువాపు, కుందేళ్ల వల్ల లెఫ్టోస్పైరోసిస్‌ వస్తాయట.

మూలాలు

[మార్చు]
  • వేమూరి వేంకటేశ్వరరావు, మాటల జంటలు, చైతన్యం, ఆగస్టు 2015, chaitanyam.com