Jump to content

User:Akshitha 1302/sandbox

From Wikipedia, the free encyclopedia

మస్కరేన్ చిలుక
Mascarinus mascarin
File:Mascarinus mascarin - Australian National Botanic Gardens.jpg
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
M. మాస్కారినస్
Binomial name
మసారిసన్స్ మాస్కరిన్
Synonyms

Mascarene Parrot


మస్కరేన్ చిలుక Mascarene Parrot , దీని శాస్త్రీయ నామం మసారిసన్స్ మాస్కరిన్ (Mascarinus mascarin), కామన్ సిట్టక్యూలిడే కుటుంబంలోని పక్షి. ఇది పశ్చిమ హిందూ మహాసముద్రంలోని మస్కరేన్ ద్వీపం రీయూనియన్‌కు చెందినది.[1]. ఈ పక్షి అంతరించిపోయింది, చివరిగా 1834లో నివేదించబడింది. [2]. ఐ.యు.సి.ఎన్. ఈ జాతులను అంతరించిపోయిన పక్షిగా వర్గీకరించింది. [3] ఈ జాతుల జనాభా పేర్కొనబడలేదు .పూర్వం లాటిన్ భాషలో మసారిసన్స్ మాస్కరియస్(Mascarinus mascarius), సిట్టకస్ మాస్కరిన్ (Psittacus mascarin), మసారిసన్స్ మాస్కరిన్ (Mascarinus mascarin) అని పిలవబడేది[4]. మస్కరినస్ మస్కరినస్ (మస్కరీన్ చిలుక) అనేది పిట్టాకులిడే కుటుంబంలోని ఒక జాతి పక్షులు. ఇవి చుట్టూ తిరగడానికి ఎగరడంపై ఆధారపడతారు. ఈ జాతుల వర్గీకరణ సంబంధాలు చర్చకు లోబడి ఉన్నాయి; ఇది చారిత్రాత్మకంగా పిట్టకులిని చిలుకలు లేదా వాసా చిలుకలతో వర్గీకరించబడింది, తాజా జన్యు అధ్యయనం మునుపటి సమూహానికి అనుకూలంగా ఉంది. ఈ పక్షి యొక్క ఉపరాజ్యం బిలేటేరియా. డ్యూటెరోస్టోమియా దీని ఇంఫ్రాకింగ్డమ్ .

గుర్తింపు

[edit]

ఈ పక్షిని ప్రకృతి శాస్త్రవేత్త లిన్నయుస్ గారు 1771 లో కనుగొన్నారు.

లక్షణాలు

[edit]

టిమ్పానిక్ (మధ్య చెవి) ద్వారా 5000 హెర్ట్జ్(Hz) వరకు ఈ పక్షులు వినగలవు. వీటికి 20 డెసిబెల్స్ (dB) నుండి శబ్దాలను గ్రహించే సామర్ధ్యం వుంది. అద్భుతమైన కంటి నిర్మాణం (corneal eyes) ఉండటం చేత ఇవి స్పష్టంగా చూడగలవు.

జీవన విధానం

[edit]

ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనపడతాయి .వీటి సంతానోత్పత్తి ప్రాంతం భారతీయ మహాసముద్రం,సంతానోత్పత్తి ఉపప్రాంతం లా రియూనియన్. వీటి సాధారణ జీవితకాలం 7.3 సంవత్సరాలుగా చెప్పబడుతుంది.

మూలాలు

[edit]
  1. ^ "Mascarene Parrot - eol". eol.org. Retrieved 2022-04-05.
  2. ^ "Mascarene Parrot- eBird". ebird.com. Retrieved 2022-04-05.
  3. ^ "Mascarinus mascarin(Mascarene Parrot)". www.iucnredlist.org. Retrieved 2022-04-05.
  4. ^ Parrot/ "Mascarene Parrot bird photo call and song/ Mascarinus mascarin(= Psittacus mascarin". dibird.com. Retrieved 2022-04-05. {{cite web}}: Check |url= value (help)