గోప్యతా విధానం
మా వెబ్‌సైట్ సందర్శించే పాఠకుల గోప్యతను సంరక్షించడం చాలా ముఖ్యమని హెచ్ టి డిజిటల్ స్ట్రీమ్స్ లిమిటెడ్ (హెచ్ టి డి ఎస్ ఎల్)కు తెలుసు. మేం మీ గోప్యతను గౌరవిస్తాం. మమ్మల్ని విశ్వసించినందుకు ధన్యవాదాలు. మీ గురించి మేం ఏ సమాచారం సేకరిస్తాం.. అది ఎలా ఉపయోగపడుతుంది.. ఎవరితో పంచుకుంటాం అన్న విషయంపై పూర్తి పారదర్శకత ఉండాలని మేం నిశ్చయించుకున్నాం.
మీరు మా వెబ్‌సైట్, మొబైల్ లేదా ట్యాబ్ లేదా ఏదైనా ఆన్‌లైన్ సేవను ఉపయోగిస్తే ఈ గోప్యతా విధానం అప్లై అవుతుంది. హెచ్ టి డి ఎస్ ఎల్ సేకరించిన సమాచారానికి ఇది మరే విధంగానూ వర్తించదు. ఈ వెబ్‌సైట్ వినియోగిస్తే మీరు ఈ గోప్యతా విధానానికి అంగీకరిస్తున్నారని భావిస్తాం. మా గోప్యతా విధానం తెలుసుకోవాలని మేం బలంగా సిఫారసు చేస్తున్నాం. మేం సేకరించే వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించే తీరు తద్వారా మీకు అవగతమవుతుంది.
హెచ్ టి డి ఎస్ ఎల్ అనేది హెచ్ టి మీడియా లిమిటెడ్ సబ్సిడరీ. హెచ్ టి మీడియా లిమిటెడ్, ఇతర సబ్సిడరీ వెబ్ సైట్ లను నడపడానికి కంపెనీకి లైసెన్స్ ఉంది. పస్ర్తుతం హెచ్ టి డి ఎస్ ఎల hindustantimes.com, livehindustan.com, desimartini.com, livemint.com తదితర వెబ్ సైట్ లను నిర్వహిస్తోంది. ఏ సమయంలోనైనా ఈ గోప్యతా విధానాన్ని మార్చే హక్కు మాకు ఉంది.
మేం సేకరించే సమాచారం:
మేం యూజర్స్ నుంచి పత్ర్యక్షంగా గానీ, తృతీయ పక్షం నుంచి గానీ, వెబ్ సైట్ లు, మొబైల్ అప్లికేషన్ల ద్వారా ఆటోమేటిగ్గా గానీ సమాచారాన్ని సేకరిస్తాం. మీరు సేవ కోసం రిజిస్టర్ చేస్తేమీరు పేరు, వయస్సు, లింగం, ఫోన్ నెంబర్, ఈమెయిల్, నివాస స్థలం, ఐపీతదితర వ్యక్తిగత సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.
మీ సౌలభ్యం కోసం ఒకేసైన్ అప్ సిస్టమ్ కూడా ఉంది. గ్రూపునకు చెందిన ఒక సైట్లో మీరు రిజిస్టర్ చేసినట్లయితే ఇతర సైట్లకు లాగిన్ కావడానికి కూడా ఆ క్రెడెన్షియల్స్ మిమ్మల్ని అనుమతిస్తాయి. ఫేస్ బుక్, గూగుల్ ద్వారా రిజిస్టర్ చేసేవ్యవస్థ కూడా ఉంది.
మీ కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్షన్ గురించి మేం కొంత సమాచారాన్ని సేకరిస్తాం. దీనిలో మీ ఐపీ చిరునామా కూడా ఉంటుంది. కానీ అది మీ వ్యక్తిగత గుర్తింపును వెల్లడించదు. మీ కంప్యూటర్ లేదా మొబైల్ మాకు చెప్పే సమాచారాన్ని కూడా మేం సేకరిస్తాం. మీరు ఏ కంప్యూటర్ లేదా ఫోన్ ఉపయోగిస్తారు, బ్రౌజర్, బ్రౌజర్ భాష, ఐపీ చిరునామా, మీ స్థానం, మీరు ఉపయోగించిన కీ యు ఆర్ ఎల్ (యు ఆర్ ఎల్) గురించి సమాచారం సేకరిస్తాం. మొబైల్ క్యారియర్ వంటి వివరాలు సేకరిస్తాం.
మీరు వెబ్‌సైట్ ఉపయోగించినప్పుడు మీరు ఖాతాను సృష్టించకపోయినా మాకు విభిన్న సమాచారం లభిస్తుంది. మీకు నచ్చిన వార్తలను మరింత మెరుగ్గా అందించడానికి మేం ఆ సమాచారాన్ని ఉపయోగించవచ్చు. ఈ సమాచారం సైట్‌కు ఎంతమంది వస్తున్నారో లెక్కించడానికి అనుమతిస్తుంది. ఈ సమాచారాన్ని ప్రకటనదారులు కూడా వినియోగించవచ్చు. యాడ్స్, కంటెంట్ పర్సనలైజ్ చేసేందుకు దీనిని వారు వినియోగించవచ్చు.
సమాచారాన్ని మేం ఏవిధంగా సేకరిస్తాం
కుకీ పాలసీ, పిక్సెల్స్ మరియు ట్రాకింగ్
కుకీలు అనేవి చిన్న మొత్తంలో సమాచారాన్ని కలిగి ఉన్న చిన్న టెక్స్ట్ ఫైళ్లు. మీరు వెబ్ సైట్ కు వెళ్లినప్పుడు, అది మీ కంప్యూటర్ లేదా మెుబైల్ కు డౌన్ లోడ్ అవుతుంది. మీరు ఆ వెబ్ సైట్ లేదా దానికి కనెక్ట్ అయిన వెబ్ సైట్ ను మరోసారి సందర్శించినప్పుడు వారు కుకీని గుర్తిస్తారు. వెబ్ సైట్ మీ పరికరానికి, వెబ్ సైట్ తెలుసుకో గల కుకీలో నిల్వ అయి ఉన్న సమాచారానికి కనెక్ట్ అవుతుంది.
మీ సౌలభ్యం కోసం కుకీలు వినియోగిస్తాం. మీరు మీ సమాచారం, ఇష్టాలు, అయిష్టాలను కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కుకీల ద్వారా మీరు ఏ వార్తలను చదవాలనుకుంటున్నారో మేం కనుగొనవచ్చు. కస్టమర్లు వెబ్ సైట్ లను ఎలా ఉపయోగిస్తున్నారో విశ్లేషించడం ద్వారా వారి బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి మేం ప్రయత్నిస్తాం.
బ్రౌజర్ సెట్టింగ్ లకు వెళ్లడం ద్వారా కుకీలను సమ్మతించడం లేదా తిరస్కరించడం అనే పాలసీని మీరు ఎంచుకోవచ్చు. చాలా బ్రౌజర్లు కుకీలను తీసుకుంటాయి. కానీ మీరు సెట్టింగ్ లకు వెళ్ళడం ద్వారా దానిని మార్చవచ్చు. కుకీలు, వెబ్ బీకన్ లు సేకరించే సమాచారం వ్యక్తిగతంగా గుర్తించలేనిది.
ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాం..
ఈ సమాచారాన్ని ఏవిధంగా పంచుకుంటాం?
మీరు వ్యక్తిగత సమాచారాన్ని మార్చుకోవచ్చు:
వెబ్ సైట్ కు సైన్ ఇన్ చేయడం ద్వారా మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని సరిచేయవచ్చు. మీరు పొందుపరిచిన సమాచారాన్ని మేం మార్చలేం. మీరు మీ వ్యక్తిగత వివరాలను మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవచ్చు. మీ అభ్యర్థన మేరకు మీ ఖాతాను రద్దు చేసి మీ సమాచారాన్ని తొలగిస్తాం. కానీ చట్టాన్ని పాటించడానికి మేం నిష్క్రియాత్మక ఖాతా నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తాం. ఎలాంటి చట్టవ్యతిరేక
కార్యకలాపాలనైనా నిరోధించడం కోసం ఈ సమాచారాన్ని సేకరిస్తాం. ఏదైనా కోర్టు ఆర్డర్ లేదా ప్రభుత్వ ఏజెన్సీ ఉత్తర్వు, ఏదైనా సంభావ్య చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే, తద్వారా జాతీయ లేదా అంతర్జాతీయ చట్టం వర్తించే విధంగా మీ సమాచారం కూడా ఉపయోగించవచ్చు.
అదే సమయంలో, వెబ్ సైట్ కు హాని కలిగించే ఏదైనా ప్రయత్నాన్ని పరిశోధించడానికి, ఏదైనా సాంకేతిక లేదా భద్రతా ఖర్చులను నిర్వహించడానికి, కంపెనీ, దాని డైరెక్టర్లు, ఉద్యోగులు, సాధారణ ప్రజల ప్రయోజనాలను సంరక్షించడానికి మీ సమాచారం ఉపయోగపడవచ్చు. అదే సమయంలో, తృతీయ పక్షం ఏదైనా సమాచారం అడిగితే, మేం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
మీరు నిలిపివేయాలనుకుంటే
ఒకవేళ మా వద్ద మీ ఈమెయిల్ ఐడీ ఉన్నట్లయితే మా ప్రొడక్ట్ లు, సర్వీసులు, ఈవెంట్లు, కంపెనీకి సంబంధించిన వార్తలు, సేవలపై అప్ డేట్ లు పంపుతాం. మీకు ఇష్టం లేనట్లయితే మీరు అన్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.
మీకు ఎలాంటి సమాచారం అవసరం లేదని తెలియజేయడానికి కూడా మీరు ఈమెయిల్ చేయవచ్చు. కానీ సమ్మతిని ఉపసంహరించుకోవడం వల్ల అన్ని సేవలు, సౌకర్యాలు అందించకుండా నిరోధం ఏర్పడుుతంది.
సాధ్యమైనంత త్వరగా మీ ప్రాధాన్యతను అప్ డేట్ చేయడానికి మేం ప్రయత్నిస్తాం. అయితే ఒకవేళ మీరు ఈమెయిల్ జాబితా నుంచి వైదొలగినట్లయితే, మా అనుబంధ, ఫ్రాంచైజీ మొదలైన డేటాబేస్ నుంచి మునుపటి సమాచారాన్ని తొలగించడం సాధ్యం కాదు.
మాతో మాట్లాడటానికి
వెబ్ సైట్ యొక్క సేవ గురించి ఏదైనా ప్రశ్న ఉన్నట్లయితే, సమాచారం ప్రచురించిన ఏడు రోజుల్లోగా మీరు దిగువ చిరునామాను సంప్రదించవచ్చు.
ఈమెయిల్:
ఈమెయిల్: [email protected]
హెచ్ టి డిజిటల్ స్ట్రీమ్స్ లిమిటెడ్
కార్పొరేట్ ఆఫీస్:
2వ అంతస్తు 18-20, కేజీ మార్గ్,
న్యూఢిల్లీ-110001
ఫోన్: + 91 11 66561123