Women Health: మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో ఒత్తిడి హార్మోను అధికంగా ఉత్పత్తి అవుతుందని అర్థం-these are the symptoms that occur when the body of women produces too much stress hormone ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Women Health: మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో ఒత్తిడి హార్మోను అధికంగా ఉత్పత్తి అవుతుందని అర్థం

Women Health: మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో ఒత్తిడి హార్మోను అధికంగా ఉత్పత్తి అవుతుందని అర్థం

Dec 13, 2024, 05:46 PM IST Haritha Chappa
Dec 13, 2024, 05:46 PM , IST

Women Health: మహిళల్లో ఒత్తిడి పెరిగిపోతుంది. మహిళల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కూడా పెరుగుతుంది. స్త్రీ శరీరంలో ఒత్తిడి హార్మోను అయిన కార్టిసాల్ అధికంగా ఉత్పత్తి అయితే వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. 

మహిళల్లో కార్టిసాల్ హార్మోను అధికంగా ఉత్పత్తి అయితే వారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. కార్టిసాల్ అనేది ఒత్తిడి ఎక్కువైతే విడుదలయ్యే హార్మోను.

(1 / 7)

మహిళల్లో కార్టిసాల్ హార్మోను అధికంగా ఉత్పత్తి అయితే వారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. కార్టిసాల్ అనేది ఒత్తిడి ఎక్కువైతే విడుదలయ్యే హార్మోను.

మహిళల్లో ఒత్తిడి ఎక్కువైతే వారికి గెడ్డం, పై పెదవుల్లో జుట్టు పెరిగే అవకాశం ఉంది.

(2 / 7)

మహిళల్లో ఒత్తిడి ఎక్కువైతే వారికి గెడ్డం, పై పెదవుల్లో జుట్టు పెరిగే అవకాశం ఉంది.

ఒత్తిడి హార్మోను ఉత్పత్తి పెరిగితే ఆ మహిళల్లో అధిక రక్తపోటు పెరిగిపోతుంది.

(3 / 7)

ఒత్తిడి హార్మోను ఉత్పత్తి పెరిగితే ఆ మహిళల్లో అధిక రక్తపోటు పెరిగిపోతుంది.

పాదాలు ఉబ్బినట్టు మారినా కూడా కార్టిసాల్ అధికంగా ఉత్పత్తి అవుతున్నట్టు గుర్తించాలి.

(4 / 7)

పాదాలు ఉబ్బినట్టు మారినా కూడా కార్టిసాల్ అధికంగా ఉత్పత్తి అవుతున్నట్టు గుర్తించాలి.

కళ్ల కింద ఐ బ్యాగుల్లాంటివి కనిపిస్తాయి. కళ్ల కింద ఉబ్బినట్టు కనిపిస్తే మీకు ఒత్తిడి పెరుగుతున్నట్టే లెక్క.

(5 / 7)

కళ్ల కింద ఐ బ్యాగుల్లాంటివి కనిపిస్తాయి. కళ్ల కింద ఉబ్బినట్టు కనిపిస్తే మీకు ఒత్తిడి పెరుగుతున్నట్టే లెక్క.

మహిళల కండరాలు బలహీనపడతాయి.

(6 / 7)

మహిళల కండరాలు బలహీనపడతాయి.

అకస్మాత్తుగా బరువు పెరిగిపోతారు. 

(7 / 7)

అకస్మాత్తుగా బరువు పెరిగిపోతారు. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు