Jump to content

yellow

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
వివిధ చాయలతో పసుపు

విశేషణం, పసుపు పచ్చగా వుండే.

  • turmeric is yellow పసుపు పచ్చగా వుంటున్నది.
  • gambog yellow మక్కి వన్నె.
  • yellow ochre గోపి.
  • Naples yellow పండు వన్నె.
  • Reddish yellow కాషాయ వర్ణము.
  • a yellow leaf పండుటాకు.
  • The Hindu woman paint the faces yellow హిందూ స్త్రీలు ముఖానికి పసుపు పూసుకుంటారు.
  • yellow wax మడ్డిమైనము.
  • yellow gold పచ్చని బంగారు, కుందనము.
  • yellow jaundice పసిరిక కామెర్లు అనే రోగము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).