Jump to content

theatre

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, రంగము, నాట్యరంగము, నాటకశాల.

  • the theatre of battle రణరంగము.
  • Yesterday the village was a theatre of disturbance నిన్న ఆ వూళ్ళో అల్లరిగావుండినది.
  • this street was a theatre of the quarrel ఆ జగడము జరిగినది యీ వీధిలోనే.
  • In Oxford this means Public Hall the theatre of modern history ఆధునికచరిత్రార్ణవము.
  • the theatre of wit శృంగార రత్నాకరము, చమత్కార చంద్రిక.
  • the theatre of loveor Cupid అనంగరంగము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).