support
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, మోసుట, వహించుట.
- to sustain ఆదరించుట, రక్షించుట, కాపాడుట.
- he supports his sister వాడు తోడబుట్టినదాన్ని కాపాడుతాడు.
- the pillar that supports the beam ఆ దూలమును ఆదుకొనివుండే స్థంభము, ఆ దూలమునకు పోటు యిచ్చి వుండే స్థంభము.
- he supported the weight for four hours నాలుగు గడియల దాకా ఆ బరువు ను మోసుకొని వుండినాడు.
- to endure సహించుట, పడుట, వోర్చుట.
- I cannot support this torment నేను యీ వుపద్రవమును పడలేను, తాళలేను,సహించలేను.
నామవాచకం, s, సహాయము, ఆదరువు, ఆదరణ.
- or prop ఆధారము, ఆదుకొణి వుండేటిది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).