square
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, చతురస్రమైన, చౌకమైన, చచ్చౌకమైన, చదరమైన.
- ten square feet పది చదరడుగులు.
- ten square feet పది అడుగుల నల్ చదరము.
- the square root in arithmetic వర్గుమూలము.
- square dealing,that is, honesty, justice పెద్దమనిషి నడక.
- this will make all square యిందువల్ల అన్నీ చక్కబడును.
నామవాచకం, s, నలుచదరము, చతురస్రము, చౌకము.
- the squares in a piece of muslin గుడ్డలో వేసేముళ్ళు.
- the square in a town or the middle of the fort బైలు.
- the open square in a Hindu house ముంగిలి.
- the sixty-four squares in a chessboard చదరంగపు పలకలో వుండే అరవై నాలుగు యిండ్లు.
- the squareformed by our waggons చౌకముగా పెట్టిన మాబండ్ల నడమ వుండే స్థలము.
- a carpenters square మూలమట్టపలక.
- this will break no squares యిందువల్ల వొకచెరువు లేదు, హాని లేదు, తొందరలేదు.
క్రియ, విశేషణం, చచ్చౌకము చేసుట, చతురస్రము చేసుట, చౌకముచేసుట.
- to adjust or regulate క్రమపరుచుట, దిట్టపరుచుట,సరిగ్గా పెట్టుట.
- this ten rupees will square the accounts యీ పదిరూపాయిలతో ఆ లెక్క తీరిపోతున్నది.
క్రియ, నామవాచకం, top suit or fit with సరిపడుట.
- these accounts do not square యీ లెక్కలు వోకటొకటి సరిపడలేదు.
- in boxing జెట్టీలు జగడానికి ఆరంభములో వూరికే గుద్దేటట్టు అభినయించిచూపుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).