speech
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
- men are gifted with speech దేవుడు మనుష్యులకు మాట్లాడే శక్తిని యిచ్చినాడు.
- he made a long speech aboutthis యిందున గురించి బహుదూరము మాట్లాడినాడు.
- all his speech is of no use వాడి మాటలు పనికిరావు.
- I had not the power of speech నాకునోరాడక పోయినది, నాకు నోటిమాట రాక పోయినది.
- fluency of speech వాగ్ఘరి.
- the parts of speech భాషాభాగములు, అనగా noun, adjective, verb మొదలైనవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).