snug
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, హాయిగా వుండే, సుఖముగా వుండే, పొందికగా వుండే, భద్రముగా ఉండే.
- every thing is very snug here యిక్కడ అంతా హాయిగా వున్నది, యిక్కడ అంతా పొందికగా వున్నది.
- the children lie very snug there బిడ్డలు అక్కడ హాయిగా పండుకొన్నారు,భద్రముగా పండుకొన్నారు.
- the fox lay very snug in the bush ఆ నక్క పొదలో నిండాహాయిగా పండుకొని వుండినది.
- he kept it snug దాన్ని భద్రముగా దాచినాడు.
- snug''s the word!(Smollett) భద్రంభద్రం, నోరు తెరిచేవు సుమీ, బయిట విడువబొయ్యేవు సుమీ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).