slit
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, చీల్చుట, కోసుట, నిడువుగా కోసుట, నిడువుగాకత్తితో గీచుట, కత్తివాటు వేసుట.
- he slit the pen కలమునకుపాళివిడిచినాడు.
- they slit his nose వాడిముక్కు బొందలో కత్తినిదూర్చి రెండు బద్దలుగా కోసినారు.
- he slit the drum ఆ తంబురచర్మమును నడమ నిడువుగా కోసినాడు.
- the doctor slit the skin over the boil వైద్యుడు ఆ పుంటిని నిడువుగా కోశినాడు.
నామవాచకం, s, a long cut చీలికె, చీలికెగా తెగినది, నిడువుగా కోసిన గాయము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).