sinister
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, on the left hand ఎడమచేతి, అపసవ్యమైన.
- unlucky,unfortunate కాని, దుష్ట, చెడ్డ.
- his being delirious in the feveris a sinister symptom జ్వరములో చిత్తభ్రమగా వుండడము వొక దుర్లక్షణము.
- hegave me a sinister look నన్ను క్రూరముగా చూచినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).