Jump to content

signify

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to declare by some token or sign సూచనగాతెలియచేసుట.

  • to mean; to express అర్ధమిచ్చుట, అర్ధమవుట.
  • thisague signifies fever యీ చలిని చూస్తే జ్వరానికి సూచకముగా వున్నది.
  • Iwill tell you what it signifies అందుకు అర్థమేమంటే, దాని అర్ధము నీకుచెప్పుతాను.
  • sometimes simply to declare తెలియచేసుట, ఎరుకచేసుట.
  • the word Achalam signifies a mountain అచల మంటే పర్వతమని అర్ధమవుతున్నది.
  • It does not signify చింతలేదు, అక్కరలేదు, భయము లేదు.
  • It signifies nothing whether he comes or stays away వాడు వచ్చినా రాకున్నా చింతలేదు.
  • It signigifies nothing your putting yourself ina passion నీవు కోపముచేయడము వ్యర్థము.
  • the rain signifies nothing:you must go వాన లక్ష్యము లేదు నీవు పోవలసినది.
  • weeping signifies nothing యేడవడము నిష్ఫలము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).