Jump to content

shoot

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, వేసుట, విడుచుట.

  • he స్హోట్ an arrow వొక బాణమువిడిచినాడు.
  • they shot him dead వాడిమిద వేటువేసి చంపినారు.
  • he shot me by accident వాడు పరాకున వేసిన వేటు నా మీద తగిలినది.
  • he shot me in the arm వాడు వేసిన వేటు నా చేతికి తగిలినది.
  • before the sun shot forth his rays సూర్యుడు కిరణములను ప్రసరింప చేయడానకు మునుపు,వ్యాపింప చేయడానకు మునుపు.
  • after the tree short forth branches ఆచెట్టు కొమ్మలు విడిచిన తర్వాత.
  • the snake shout out its tongue పాము నాలికెను వెళ్ళబెట్టినది.
  • to shoot a bolt గడియ వేసుట.

క్రియ, నామవాచకం, వేసుట, విడుచుట.

  • to germinate చిగుర్చుట.
  • does your brother shoot? నీ తమ్ముడు వేటకు పోతాడా.
  • after the tree shoots చెట్టు చిగురు యెత్తిన తర్వాత.
  • he shot at me but did not hit me.
  • నామీద వేటు వేసినాడు గాని నాకు తగులలేదు.
  • he shot the gun తుపాకి కాల్చినాడు.
  • she has shot up into a woman నిన్న యింతపిల్లగా వుండి నేడు పెద్ద ఆడది అయిపోయినది.
  • the branch shot into three ఆ కొమ్మ మూడు పంగలై పోయినది.
  • the boat shot past him ఆ పడవ నిముషములో వాణ్ని దాటిపోయినది.
  • the dog shot across the garden i. e.
  • ran across ఆ కుక్క తోటలో అడ్డముగా వురికినది.
  • to shoot or throb సలపరించుట.
  • the boil shoots very much to-day ఆ పుండు నేడు నిండా పోట్లు పొడుస్తున్నది.

నామవాచకం, s, branches issuing from the main stock చిగురు, మొలకకొమ్మ, మోవి, మోసు.

  • she brought some young shoots out of the garden అది కొంచెము మొలక్కూర్ తెచ్చినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).